Ramya Krishnan : ర‌మ్య‌కృష్ణ‌, కృష్ణ‌వంశీ.. విడాకులు తీసుకోబోతున్నారా..? క్లారిటీ ఇచ్చిన కృష్ణ‌వంశీ..!

Ramya Krishnan : అందాల భామ రమ్యకృష్ణకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. అప్పట్లో రమ్యకృష్ణ సినిమాలు వస్తున్నాయంటే చాలు కుర్రకారు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. అప్పటి యూత్ లో అంత క్రేజ్ ఉండేది రమ్యకృష్ణకి. తన అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. తెలుగుతోపాటు తమిళ్, హిందీలో అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2003లో డైరెక్టర్ కృష్ణ వంశీని వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. తర్వాత రంగమార్తాండ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది రమ్యకృష్ణ.

సినీ ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్న రమ్యకృష్ణ, కృష్ణవంశీ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ గత కొంతకాలంగా రమ్యకృష్ణ, కృష్ణవంశీల మీద ఒక వార్త  బాగా ప్రచారం అవుతోంది. ఈ దంపతులు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ వార్తని కృష్ణవంశీ ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా వార్తలను ప్రచారం అవడానికి గల కారణం వీరు గత కొంత కాలంగా దూరంగా ఉండటమే.

Ramya Krishnan

అయితే కృష్ణవంశీ ఒక యూట్యూబ్ చాన‌ల్ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణతో విడిపోయారనే వార్తలు ప్రసారం కావడంపై క్లారిటీ ఇచ్చారు. రమ్యకృష్ణ ఇటీవల లైగర్ ఈ చిత్రంలో నటించింద‌ని అందరికీ తెలిసిన విషయమే. లైగర్ చిత్రంలో అద్భుతమైన నటన ఎవరిది అంటే అది ఒక రమ్యకృష్ణనే అని చెప్పవచ్చు. లైగర్ ప్రమోషన్స్ లో  భాగంగా రమ్యకృష్ణ గత కొంతకాలంగా ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా కృష్ణవంశీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా వివాహ బంధంపై చాలా పుకార్లు వస్తున్నాయి. కానీ వాటిలో అసలు నిజం లేదు.

నేను రమ్య విడిపోలేదు. మేము ఎప్పటికీ కలిసే ఉంటాం. మొదట్లో ఇలాంటి వార్తలు చూసి ఇద్దరం బాధపడే వాళ్లం. నేను, రమ్యకృష్ణ వేరుగా ఉండటం నిజమే. నేను సినిమా షూటింగ్ పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను. రమ్యకృష్ణ మా బాబుని చదివించుకుంటూ చెన్నైలో ఉంటుంది. క‌చ్చితంగా ఖాళీ సమయం దొరికినప్పుడు మేము కలుస్తాం. మా మధ్య విభేదాలు, విడాకులు అనే వార్తలు అవాస్తవం. ఇది కేవలం పుకార్లు మాత్రమే, దీనిలో నిజం లేదు.. అంటూ కృష్ణ వంశీ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM