Divi : సోషల్ మీడియాలో హీరోయిన్స్ అందరూ తరచూ తాము దిగే ఫొటోలను షేర్ చేస్తున్నారు. అయితే వాటిల్లో ఎక్కువ గ్లామర్ ఫొటోలే ఉంటున్నాయి. దీంతో హీరోయిన్స్ నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా ఫాలోవర్ల సంఖ్యను కూడా పెంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ అందాలను ఆరబోయడంలో పోటీ పడుతున్నారు. ఇక బుల్లితెర స్టార్స్ కూడా తాము తక్కువేమీ తినలేదని అందాల ప్రదర్శన చేస్తున్నారు.

బుల్లితెర స్టార్‌గా ఉండి బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో దివి ఒకరు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో తరచూ ఈమె ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దివి షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి.
ఇటీవలే దివి డెనిమ్ జీన్స్‌లో థైస్ చూపిస్తూ ఫొటోలు దిగగా.. తాజాగా మళ్లీ ఇంకో ఫొటోషూట్ చేసింది. ఇందులో దివి అందాలను ఆరబోసింది. ఎద అందాలను చూపించి చూపించనట్లుగా ఫొటోలు దిగింది. ఈ క్రమంలోనే వాటిని ఆమె షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.