Disha Patani : పూరీ జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. చాలా చిన్న వయసులోనే మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. మంచి అందం.. అంతకన్నా అద్భుతమైన శరీరాకృతి కూడా ఉండడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించి మంచి క్రేజ్ సంపాదించింది. ఎంఎస్ ధోనీ సినిమా ఈ అమ్మడి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.
అలా క్రమంగా బాలీవుడ్‌లో స్థిరపడిపోయిన దిశా పటాని వరుస సినిమాలతో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కుంగ్‌పూ యోగా, వెల్‌కం టు న్యూయార్క్, భాగీ 2, భారత్, మలాంగ్, భాగీ 3, రాధే.. వంటి చిత్రాల్లో నటించి మెప్పిస్తోన్న ఆమె అవి మాత్రమే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. పుష్ప సెకండ్ పార్టులో కూడా ఊ అంటావా మాదిరి లాగానే స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఈ పాటలో నర్తించడం కోసం మేకర్స్ దిశాపటానిని సంప్రదించారట. ఊ అంటావా పాటకు వచ్చిన క్రేజ్ చూసి పటాని పార్ట్-2లో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దిశా పటాని తన అందచందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనాలు అన్నీఇన్నీ కావు. దిశా పటాని వెండి తెరపై కూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా షార్ట్ బాడీ కాన్ డ్రెస్ ధరించిన దిశా పటాని ఎద అందాలు ఎరగా వేసింది. బోల్డ్ బ్యూటీ గ్లామర్ తో దాడి చేయడంతో సోషల్ మీడియా జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…