Chiranjeevi : యాంక‌రమ్మ‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషి న‌డుము సీన్ చేయ‌నున్న చిరంజీవి.. అభిమానుల‌కి పూన‌కాలేనా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర స్టెప్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°¸‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో వేస్తే అభిమానుల నుండి ఎంత రెస్పాన్స్ à°µ‌చ్చిందో à°®‌నం చూశాం&period; ఇప్పుడు à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ సీన్‌ని చిరంజీవి చేయ‌బోతున్నారు&period; అది ఆషామాషీ సీన్ కాదు&period; పవన్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ మూవీ అయిన ఖుషి సినిమాలోని à°¨‌డుము సీన్&period; ఓ à°¸‌న్నివేశంలో భూమిక నడుము చూసే సీన్‌లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకే హైలెట్&period; ఖుషి సినిమా అంటే అందరికీ గుర్తొచ్చేది ఈ నడుము సీనే&period; ఇప్పుడు ఆ సీన్‌ని చిరంజీవి హాట్ యాంక‌ర్ శ్రీముఖితో చేయ‌బోతున్నార‌ట‌&period; ఈ వార్త ప్ర‌స్తుతం సెన్సేష‌న్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23472" aria-describedby&equals;"caption-attachment-23472" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23472 size-full" title&equals;"Chiranjeevi &colon; యాంక‌రమ్మ‌తో à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఖుషి à°¨‌డుము సీన్ చేయ‌నున్న చిరంజీవి&period;&period; అభిమానుల‌కి పూన‌కాలేనా&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;pawan-kalyan-khushi-scene&period;jpg" alt&equals;"Chiranjeevi to do Pawan Kalyan Khushi movie scene with Anchor Sreemukhi " width&equals;"1200" height&equals;"630" &sol;><figcaption id&equals;"caption-attachment-23472" class&equals;"wp-caption-text">Chiranjeevi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి మెహ‌ర్ à°°‌మేష్ à°¦‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్ భోళాశంకర్ సినిమా చేస్తున్నారు&period; ఈ సినిమాలోనే చిరు – శ్రీముఖి మీద ఖుషి బొడ్డు సీన్ రిపీట్ చేస్తున్నార‌ట‌&period; అయితే ఈ రీమిక్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంద‌ట‌&period; నువ్వు నా బొడ్డు చూశావ్ అని శ్రీముఖి అంటే&period;&period; అసలు అక్కడ బొడ్డు ఎక్కడుంది&comma; అన్నీ ముడతలేగా&period;&period; అని మెగాస్టార్ అంటారు&period; ఈ విధంగా వీరి à°®‌ధ్య ఈ సీన్ చాలా à°«‌న్నీగా ప్లాన్ చేశార‌ట‌&period; ఈ సినిమా చెల్లి సెంటిమెంట్‌తో తెర‌కెక్కుతోంది&period; చిరు à°ª‌క్క‌à°¨ మిల్కీబ్యూటీ à°¤‌à°®‌న్నా హీరోయిన్‌గా à°¨‌టిస్తోంది&period; కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా క‌నిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ప్ర‌స్తుతం చిరు à°¨‌టించిన ఆచార్య సినిమా ఈ నెల 29à°¨ రిలీజ్ అవుతోంది&period; ఈ సినిమా à°¤‌ర్వాత à°µ‌రుస‌గా గాడ్ ఫాద‌ర్‌&comma; భోళా శంక‌ర్‌&comma; వాల్తేరు వీర‌య్య లైన్లో ఉన్నాయి&period; ఆచార్య చిత్రంలో రామ్ చ‌à°°‌ణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న నేప‌థ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి&period; ఏప్రిల్ 14à°¨ సినిమా ట్రైల‌ర్ విడుద‌à°² చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది&period; ఈ ట్రైల‌ర్‌తో మూవీపై అంచ‌నాలు మరింత పెరుగుతాయని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM