Raja Vikramarka : యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం.. రాజా విక్రమార్క. ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ క్రమంలోనే రాజా విక్రమార్క మూవీ టీమ్‌కి మెగాస్టార్ చిరంజీవి విషెస్ చెప్పారు.
కొత్త తరం నటీనటులకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని ఈ సందర్బంగా చిరంజీవి తెలిపారు. తన ఫ్యాన్ అయిన కార్తికేయ కూడా హీరోగా ఎదగాలని, పవన్ కల్యాణ్ అంతటి స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.
కాగా రాజా విక్రమార్క మూవీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలతోపాటు కామెడీ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. కార్తికేయ భిన్నమైన పాత్రలో ఇందులో కనిపించనున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. రాజా విక్రమార్క మూవీకి శ్రీ సారిపల్లి దర్శకత్వం వహించగా.. కార్తికేయ సరసన ఫీమేల్ లీడ్ రోల్‌లో తాన్య రవిచంద్రన్ నటించింది. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్‌పై రామారెడ్డి ఈ మూవీని నిర్మించారు. టి.ఆదిరెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…