Anchor Vishnu Priya : బుల్లి తెరపై సక్సెస్ సాధించిన యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు. ఇప్పుడు పెద్దగా షోస్ చేయడం లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా పలు బ్రాండ్లను కూడా ఈమె ప్రమోట్ చేస్తోంది.
ఇక ఎప్పటికప్పుడు విష్ణుప్రియ పెట్టే ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి కూడా. తన గ్లామర్ ఫొటోలను ఆమె షేర్ చేస్తుంటుంది. అలాగే పలు పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఈమె అలరిస్తుంటుంది.
అయితే విష్ణు ప్రియ తన పెళ్లి ఎప్పటి వరకు జరిగిపోతుందో చెప్పేసింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు కూడా పెట్టింది. నవంబర్ 11 అనేది సింగిల్స్ డే. సింగిల్‌గా ఉన్నవాళ్లు చేతులెత్తండి.. అంటూనే.. వచ్చే ఏడాది ఈ సమయం వరకు తాను మాత్రం సింగిల్‌గా ఉండను.. అని చెప్పింది. అంటే.. ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలిసిపోతోంది. మరి ఈమె ఎవర్ని, ఎప్పుడు వివాహమాడుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…