Raja Vikramarka Review : యంగ్ హీరో కార్తికేయ మరోమారు రాజా విక్రమార్క పేరుతో ప్రేక్షకులను సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటించిన రాజా విక్రమార్క మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీసారిపల్లి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. ఇందులో కార్తికేయ సరసన తాన్య రవిచంద్రన్ నటించింది. 88 రామారెడ్డి ఈ మూవీని నిర్మించారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.
హీరో కార్తికేయ NIA ఆఫీసర్. వారి బ్యాచ్‌కు తనికెళ్ల భరణి ఇన్‌చార్జిగా ఉంటారు. హీరో, అతని మిగిలిన NIA టీమ్ సభ్యులు ఒక సంఘ విద్రోహిని పట్టుకుని చంపుతారు. తరువాత ఓ సీక్రెట్ మిషన్‌పై హోంమంత్రి సాయికుమార్‌ను రక్షించేందుకు వెళ్తాడు. కానీ అక్కడ అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అవేమిటి ? అతను హోం మంత్రిని రక్షించాడా ? లేదా ? కథ ఎలా మలుపులు తిరిగింది ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
గత చిత్రాలకు భిన్నంగా కార్తికేయ ఈ మూవీలో నటించాడు. యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ జోనర్‌లో ఈ మూవీ వచ్చింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.
ఇక ఈ మూవీకి ఇప్పటికే పలు ప్రీమియర్ షోలు వేశారు. దీంతో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. యాక్షన్, కామెడీ కావాలనుకునే వారు ఈ మూవీని ఒక్కసారి తప్పక చూడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…