Chaurasia : హైదరాబాద్ మహానగరంలో కేబీఆర్ పార్క్‌కి ఓ విశిష్టత ఉంది. ఎంతో ఆహ్లదంగా ఉండే ఈ పార్క్‌కి నిత్యం చాలా మంది వాకింగ్‌కి వస్తూ ఉంటారు. సెలబ్స్ కూడా ఈ పార్క్‌లో వాకింగ్ తో పాటు పలు వ్యాయామాలు చేస్తుంటారు. అయతే ఇక్కడ పలుమార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఓ నటిపై దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు.
వాకింగ్ కు వెళ్లిన సినీనటి చౌరాసియాపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో కేబీఆర్ పార్క్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో నటి చౌరాసియా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ రోడ్ నంబర్ 9 వద్ద చౌరాసియా ఆదివారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లింది. అక్కడ ఓ దుండగుడు తనపై దాడిచేశాడు.
ఆమె డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వల్పంగా గాయపడ్డ ఆమెను స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఇప్పుడు వాకింగ్ కి వెళ్లే వారిలో భయాందోళనలను కలిగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…