Brahmanandam : అప్పుడు బ్ర‌హ్మి రెమ్యున‌రేష‌న్ రోజుకు రూ.5 ల‌క్ష‌లు.. ఇప్పుడేమో ఇలా..!

Brahmanandam : హాస్య‌బ్ర‌హ్మ‌ బ్ర‌హ్మానందం కామెడీకి ప‌ర‌వ‌శించ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. దాదాపు మూడు తరాల ప్రేక్షకులకు తనదైన హావభావాలతో చక్కిలిగింతలు పెట్టారు. నేటికీ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుక్కున‌ మెరుస్తూ థియేటర్లను నవ్వులతో ముంచెత్తుతున్న బ్రహ్మి గ‌తంలో మాదిరిగా సినిమాలు చేయ‌డం లేదు. అప్ప‌ట్లో బ్ర‌హ్మానందం లేని సినిమా ఉండేది కాదు. స్టార్ హీరోల సినిమా అయినా బ్ర‌హ్మ‌నందం ఉంటేనే ఆ సినిమాకి మంచి గుర్తింపు ద‌క్కేది. కొంత కాలంగా ఆయ‌న సినిమాల‌లో ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. దీనిపై అనేక స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

Brahmanandam

భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచ‌డం ఒక కార‌ణం అని కొంద‌రు అంటుంటే, మ‌రి కొంద‌రు మాత్రం గుండె స‌ర్జ‌రీ వ‌ల‌న ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యాడు అని అంటున్నారు. ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం రూ.5ల‌క్ష‌ల రూపాయ‌ల‌ని రోజుకి రెమ్యున‌రేష‌న్‌గా తీసుకున్నా వెతుక్కుంటూ ఆఫ‌ర్స్ వ‌చ్చేవి. కానీ ఇప్పుడు అస‌లు బ్ర‌హ్మీ సినిమాల‌లో క‌నిపించ‌డ‌మే త‌క్కువైంది. పంచ‌తంత్రం అనే సినిమాలో బ్ర‌హ్మానందం ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా,ఈ సినిమా కోసం ఆయ‌న అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఆయ‌న మ‌రిన్ని చిత్రాల‌తో అల‌రించాల‌ని ప్రార్థిస్తున్నారు.

లెక్చరర్‌ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌‌గా ఎదిగారు బ్రహ్మానందం. అతి తక్కువ టైంలో ఏకంగా వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కారాయన. మహమ్మారి స్ప్రెడ్ అవుతున్న సమయంలో బ్రహ్మీ సినిమాలు పూర్తిగా త‌గ్గించేశారు, ఇంట్లోనే ఉంటున్నారు. కొడుకు, మనవళ్ళతో కలిసి కాలాన్ని గడుపుతున్నారు. బ్రహ్మానందంకి సినిమాలతోపాటు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయంలో ఎక్కువగా డ్రాయింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఆయన గీసిన డ్రాయింగ్స్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM