Bigg Boss Shanmukh : ల‌గ్జ‌రీ కారు కొన్న బిగ్ బాస్ షణ్ముఖ్.. దాని ధర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

Bigg Boss Shanmukh : ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది యూత్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. యాక్టింగ్, డ్యాన్స్ చేస్తూ అతడు అప్‌లోడ్ చేసిన వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అతడి పేరు సెన్సేషన్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన షణ్ముఖ్ గత ఏడాది బిగ్ బాస్ సీజన్‌ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. కానీ హౌస్‌లో సిరి హన్మంత్‌తో కలిసి చేసిన రచ్చ వల్ల అతడికి చెడ్డ పేరు వచ్చింది.

దీంతో షణ్ముఖ్ ప్రేమించిన దీప్తి సునైనా కూడా అతడికి బ్రేకప్ చెప్పేసింది. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు తన కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. అయితే షణ్ముఖ్ దసరా పండగ వేళ ఖరీదైన కారు సొంతం చేసుకున్నాడు. లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ కారు దక్కించుకున్నాడు. పేరెంట్స్ తోపాటు హైదరాబాద్ షో రూమ్ కి వెళ్లిన షణ్ముఖ్ తన కల సాకారం చేసుకున్నాడు. ఇక కొత్తకారు పక్కనే ఫోజులిస్తూ ఫోటోలు దిగాడు. ఈ సంతోషకర‌మైన‌ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

Bigg Boss Shanmukh

నన్ను ఈ స్థాయిలో చూడాలనుకున్నది పేరెంట్స్, మీరు (ఫ్యాన్స్) మాత్రమే.. ఇంకెవరూ కాదని కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ కారు కొనడం కలలా ఉంది. ఎప్పుడైనా కనిపిస్తే లిఫ్ట్ అడగండి తప్పక ఇస్తానని ప్రామిస్ చేశాడు. అయితే షణ్ముఖ్ కొన్న కొత్త కారు ఖరీదు భారీగానే ఉంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ కి చెందిన ఆ కారు ధర రూ.51 లక్షల వరకూ ఉంది. ఎప్పటి నుండో లగ్జరీ కారు కొనాలనుకుంటున్న షణ్ముఖ్ ఎట్టకేలకు బీఎండబ్ల్యూ సొంతం చేసుకున్నాడు. ఇటీవల డిటెక్టివ్‌గా షణ్నూ నటించిన వెబ్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ ఆహాలో స్ట్రీమింగ్ అయింది.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెక్ మ‌హీంద్రాలో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.30వేలు.. ఫ్రెష‌ర్ల‌కు కూడా అవ‌కాశం..

ఐటీ రంగంలో జాబ్ చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే మీకు టెక్ మ‌హీంద్రా స‌ద‌వ‌కాశం క‌ల్పిస్తోంది. ఐటీ, బీపీవో, క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్…

Monday, 10 February 2025, 3:30 PM

టెన్త్‌, ఇంట‌ర్ చ‌దివిన వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

మీరు టెన్త్ లేదా ఇంట‌ర్ చ‌దివారా..? ప‌్ర‌భుత్వ ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ అవ‌కాశం మీ కోస‌మే. డైరెక్ట‌రేట్…

Sunday, 9 February 2025, 3:11 PM

టీసీఎస్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు.. ఫ్రెష‌ర్స్ కూడా అప్లై చేయ‌వ‌చ్చు..!

దేశంలోని ప్ర‌ముఖ ఐటీ స‌ర్వీసెస్‌, కన్స‌ల్టింగ్ సంస్థ టీసీఎస్ డిగ్రీ, పీజీ, సీఏ చ‌దివిన అభ్య‌ర్థుల‌కు చ‌క్క‌ని ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది.…

Saturday, 8 February 2025, 11:44 AM

రైల్వేలో భారీగా ఉద్యోగ నియామ‌కాలు.. ఇంట‌ర్‌, డిగ్రీ చ‌దివిన వారు అర్హులు..

రైల్వేలో జాబ్ పొందాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేష‌న్ మీ కోస‌మే. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప‌లు విభాగాల్లో…

Friday, 7 February 2025, 7:14 PM

టెన్త్ చ‌దివిన వారికి CISF లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.69వేలు..

ది సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Thursday, 6 February 2025, 9:49 PM

IOCLలో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీ అభ్య‌ర్థుల‌కు చాన్స్‌.. జీతం రూ.1 ల‌క్ష‌..!

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (IOCL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Wednesday, 5 February 2025, 8:02 PM

టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగాలు.. నేరుగా ఇంట‌ర్వ్యూకే హాజ‌ర‌వండి.. తేదీ ఎప్పుడంటే..?

దేశంలోని ప్రముఖ మ‌ల్టీనేష‌న‌ల్ ఐటీ స‌ర్వీస్ అండ్ క‌న్స‌ల్టింగ్ కంపెనీ టెక్ మ‌హీంద్రా ప‌లు విభాగాల్లో ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Wednesday, 5 February 2025, 12:13 PM

టెన్త్‌, ఇంట‌ర్, డిగ్రీ చ‌దివిన వారికి CSIR – NIISTలో ఉద్యోగాలు.. జీతం రూ.50వేలు..

CSIR నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్‌డిసిప్లిన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (NIIST) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి…

Tuesday, 4 February 2025, 9:52 PM