Actress Sudha : సీనియర్ నటి సుధకు షూటింగ్ లో ఘోర అవమానం.. చివరకు ఆమె ఏం చేసిందంటే..?

Actress Sudha : తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో అందరికంటే ముందుంటారు సుధ. 30 ఏళ్ళ కింద కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. ఇప్పటి వరకు 800 సినిమాలకు పైగానే నటించింది. తెలుగు మాత్రమే కాదు.. సౌత్ భాషలన్నింటిలోనూ ఈమెకు మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించింది సుధ. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడమే కాకుండా.. సీనియర్ నటిగా క్రేజ్ కూడా తెచ్చుకుంది సుధ. ఇప్పటికీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీనే. ఈ మధ్యే ఈమె ప్రధాన పాత్రలో మాతృదేవోభవ అనే సినిమా వచ్చింది.

ఇక ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ టైంలో సుధకు ఘోర అవమానం జరిగిందట. ఆమెను మాటలతో బాధించారని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. సుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదిచింది కానీ ఆమెకు డాన్స్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఓ సందర్భంలో సీన్ కి తగ్గట్టు స్టేజిపై ఆమె డాన్స్ చేయాల్సి వచ్చిందట. నిజానికి సుధ‌కి డాన్స్ అసలు రాదు. అయినా కానీ డైరెక్టర్ చెప్పడంతో సుధ‌ డాన్స్ చేయడానికి సిద్ధపడింది. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్న సుందరం మాస్టర్ ఎంత చెప్పినా.. సుధ తన డాన్స్ మెప్పించలేకపోయింది.

Actress Sudha

ఇక మాస్టర్ కి కోపం రావడంతో అందరూ ఉండగానే నీ ముఖానికి డ్యాన్స్ రాదు ఏం లేదు. అని అవమానించడంతోపాటు.. నువ్వు దేనికి పనికిరావు అంటూ కోపడ్డారట. అందరి ముందు అలా అరిచే సరికి సుధ‌ అక్కడే కన్నీరు పెట్టుకున్నారట. ఇక పట్టుదలతో ఆ స్టెప్ నేర్చుకుని మరీ.. బాగా చేసిందట సుధ. అయితే సుందరం మాస్టారు అప్పుడు కోపంలో అలా అన్నారే తప్ప.. ఆయనకు సుధపై ఎటువంటి కోపం లేదు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే సుందరం మాస్టర్ వేరే సినిమాలో తల్లి రోల్ చేయడానికి సుధ‌ అయితే బాగుంటుంది అని రికమండ్ చేసి.. ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశారట. సుధ కూడా వెంటనే సినిమా ఒప్పేసుకుందట.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM