బిగ్ బాస్ 5 ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. రోజు గడుస్తున్న కొద్దీ షో మరింత రసవత్తరంగా మారింది. అయితే తాజాగా 10 కంటెస్టెంట్లు ఈ వారం నామినేట్ అయ్యారు. ఇలా ఒకేసారి ఏకంగా 10 మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అవడం ఇదే మొదటి సారి.
ఇక ఈ వారం విశ్వ, శ్వేతా వర్మలకు తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది.
అయితే ఎక్కువగా శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే.. ఆమె షోలో మసాలా చేయడం లేదని, హౌస్‌లో ఉన్న కుర్రాళ్లతో లవ్ యాంగిల్ నడిపించడం లేదని.. భావిస్తున్నారట. అందుకని ఆమెను ఈ వారం ఎలిమినేట్ చేస్తారని తెలుస్తోంది.
ఇక గత వారం హమీదాను ఎలిమినేట్ చేయగా.. ఈ వారం ఎలిమినేషన్లపై మరింత ఆసక్తి పెరిగింది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…