Pooja Hegde : కరోనా వల్ల ప్రకటించిన లాక్ డౌన్ సమయంలో చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. ఇవి చూసిన అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె తన 31వ బర్త్ డే సందర్భంగా చెల్లెలి బర్త్‌డేలో దిగిన క్యూట్ పిక్ షేర్ చేసింది. కెమెరా వైపు చూస్తూ క్యూట్‌గా కనిపిస్తున్న ఈ బుట్టబొమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా సినీ పరిశ్రమను ఏలుతోంది.
తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను నటిస్తూ అలరిస్తోంది. పూజా తాజాగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఇక పూజా ఈ ఏడాది అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటిస్తుండగా, ఇందులో రెండు సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.
‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. టాలీవుడ్ యంగ్ బడా హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. రానున్న రోజులలో ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాలలో నటించనుంది. అలాగే మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలోనూ సందడి చేయనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…