Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో కాజల్ పరువు తీసిన రవి.. బాధలో హౌస్ మేట్స్..!

Bigg Boss 5 : బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చివరికి తొమ్మిది మంది హౌస్ నుండి ఎలిమినేట్ అయి10 మంది మాత్రమే మిగిలారు. ఈ క్రమంలోనే 9వ వారం ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి కండల వీరుడు విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఎవరూ ఊహించని విధంగా విశ్వ ఎలిమినేట్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

ఇక ఎప్పుడూ ఆదివారం ఎంతో ఫన్ గా సాగే ఈ కార్యక్రమం తాజాగా కూడా  ఎంతో సరదాగా సాగింది. నాగార్జున రావడంతోనే హౌస్ లో ఉన్న సభ్యులకు పలు టాస్క్ లు ఇచ్చి అందరినీ సందడి చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున నేనెవరిని.. అనే గేమ్ ఆడించారు. ఈ టాస్క్ లో భాగంగా ఏ కంటెస్టెంట్ కైతే ఇతర కంటెస్టెంట్ పేరు వస్తుందో వారిలాగా ఇమిటేట్ చేసి చూపించాలి. అలా మిగతా వారు కరెక్ట్ గా గెస్ చేయాలి. ఇలా రవికి కాజల్ పేరు రావడంతో ఆమె ఎలా తింటుందో ఇమిటేట్ చేసి చూపిస్తూ కాజల్ పరువు మొత్తం తీసేశాఆడు. ఇలా హౌస్ లో ఉన్న సభ్యులు ఎంతో సరదాగా ఈ టాస్క్ పూర్తిచేశారు.

అనంతరం బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ విశ్వ అని చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో సంబంధం లేదు, బయట ఉన్న ఫాలోయింగ్ ఇంపార్టెంట్ అని సన్నీ చెప్పకనే చెప్పేశాడు. ఇలా అందరితో చనువుగా ఉంటూ ఎంతో సునాయాసంగా టాస్క్ లను పూర్తి చేసే విశ్వ ఎలిమినేట్ కావడంతో హౌస్ సభ్యులు అందరూ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యారు.

Share
Sailaja N

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM