Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్స్ రెచ్చిపోతున్నారు. కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మరచిపోయి రాత్రి పూట తెగ రచ్చ చేస్తున్నారు. సిరి-షణ్ముఖ్‌లు ఫ్రెండ్స్ ముసుగులో ఎన్ని అరాచకాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నాగార్జున, శ్రీహాన్, సిరి తల్లి వార్నింగ్‌లు ఇచ్చినా కూడా ఈ జంట ఏ మాత్రం తగ్గట్లేదు. అతనికి కొసరి కొసరి మరీ హగ్‌లు ఇస్తోంది.
షణ్ముఖ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి అతడిని సిరి ఇప్పట్లో వదిలే ప్రసక్తే లేదు. తన గేమ్ తాను ఆడుతోంది. దీనిని ఎమోషన్స్ అనాలో, గేమ్ ప్లాన్ అనాలో ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే ఇప్పుడు ఇదే రూట్‌లో మరో జంట పయనిస్తోంది. అన్ సీన్ వీడియోలో మరో అరాచకం బయటపడింది. మానస్-కాజల్‌లు హగ్ చేసుకుంటూ సిరి-షణ్ముఖ్‌లను ఫాలో అయ్యారు. మానస్ తన బాధను చెప్పుకునే క్రమంలో కాజల్‌తో అర్ధరాత్రి హగ్గులకు దిగాడు.
పింకీది, నాది ఎలా వెళ్తుందో తెలియదు.. అదొక్కటే భయంగా ఉంది.. వాళ్ల సిస్టర్ వచ్చి నాకు సారీ చెప్పింది.. ఏ ఉద్దేశంతో చెప్పిందో అర్థం కావడం లేదు. హౌస్‌లో జరిగేది జనాలకు ఎలా అర్థం అవుతుందో ఏంటో.. అంటూ కాజల్ దగ్గర తెగ బాధపడ్డాడు మానస్. కాజల్ తను టాప్ 5లో ఉండాలని కోరుకుంటోంది. ఇక అర్ధరాత్రి 1.15 నిమిషాల టైంలో కాజల్-మానస్‌లు హగ్ చేసుకుంటూ కనిపించారు. మానస్‌ని హగ్ చేసుకుని కాజల్ ఏడ్చేసింది. ఇది చూసి ప్రియాంక సోఫాలో కూర్చొని తెగ ఏడ్చేసింది. ఇదంతా అన్‌సీన్ వీడియోలో కనిపించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…