Bigg Boss 5 : ఆ స్పైసీ బ్యూటీని మ‌ళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలంటూ డిమాండ్..!

Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ తెలుగులో సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ బిగ్ బాస్ లో కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, అలాగే టాస్క్ లు.. ఒకరి మీద ఒకరు రూమర్స్, గాసిప్స్ క్రియేట్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ కి కూడా ఎక్కువ స్కోప్ ఉన్న రియాలిటీ ప్రోగ్రామ్. ఈ సీజన్ లో కూడా క్యూట్ హాట్ బ్యూటీ హమీదా, శ్రీరామ్ ల రొమాన్స్ ప్రేక్షకులకు ఎంటర్ టైనింగ్ గా నిలిచింది. కానీ ఆమె ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ సెక్షన్ లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక శ్రీరామ్ కూడా హమీదా వెళ్ళిపోవడంతో చాలా డల్ అయ్యాడనే చెప్పాలి. ఇంతకుముందు టాస్కుల్లో గానీ, గొడవలు జరిగేటప్పుడు గానీ చాలా యాక్టివ్ గా ఉండే ఈ సింగర్ ప్రస్తుతం ఎప్పుడు చూసినా హౌస్ లో ఏదో ఉన్నాం.. అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. అయితే ఇదంతా హమీదా వెళ్ళిపోవడం వల్లే అని నెటిజన్స్ అంటున్నారు. అందుకే ఆమె మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని అనుకుంటున్నారు. అప్పుడే బిగ్ బాస్ గేమ్ కాస్త స్పైసీగా మారుతుందని అనుకుంటున్నారు.

అలాగే రవి, ప్రియల గొడవలో లహరి బాధితురాలిగా నిలిచి మరీ ఎలిమినేట్ అయ్యింది. అలాగే హౌస్ లో గొడవలు పెరగడానికి అయిన లహరిని తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలి. అయితే ఒక్కసారి ఎలిమినేట్ అయిన వాళ్ళని తిరిగి పంపే ఉద్దేశం బిగ్ బాస్ కి ఉండదని.. అందుకే కొత్తవాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏమైనా లోపలికి పంపిస్తారేమో.. అంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM