Nani : నేచురల్ స్టార్ నాని మన పక్కింటి వ్యక్తిలా కనిపిస్తుంటారు. ఆయన పెద్దగా వివాదాల జోలికి వెళ్లడు. ఇటీవల ఆయన సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్న క్రమంలో నానిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికి వచ్చినట్టు తిట్టారు. అయితే పెద్దగా వివాదాల జోలికి వెళ్లని నాని విషయంలో కొందరు పాత విషయాలు బయటకు తీసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు. టక్ జగదీష్‌కి సంబంధించిన వివాదంలో నాని వివరణ ఇవ్వడంతో అది సమసిపోయింది.
ఇక తాజాగా ఎనిమిదేళ్ల క్రితంకు చెందినవి.. అంటే.. 2013 నాటి విషయాలు బయిటకు తీసి ట్రోల్ చేస్తున్నారు. వాటిల్లో కొన్ని ట్వీట్స్ ప్రో మోడీకు సంబంధించినవి, మరికొన్ని స్టేట్ బైఫ్యూరికేషన్ కు సంబంధించినవి కావటం గమనార్హం. ఆ ట్వీట్స్ ను ఇప్పుడు రీట్వీట్స్ చేస్తూ మాక్ చేస్తున్నారు. అయితే పాత ట్వీట్స్ ని ఇప్పుడు బయిటకు తీసి ఇలా ట్రోల్‌చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ నాని అభిమానులు మండిపడుతున్నారు.
ఇంత గ్యాప్ తర్వాత చాలా అభిప్రాయాలు మారతాయి. అయినా అప్పటివి ఇప్పుడు మాటలుగా ఎలా చెప్తారు.. అంటూ మండిపడుతున్నారు. ఇక నాని చిత్రాలు విషయానికి వస్తే.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాని చేతిలో శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి.. సినిమాలు ఉన్నాయి. శ్యామ్ సింగ్ రాయ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా, అంటే సుందరానికి.. సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే వీటితో పాటు నాని దసరా అనే సినిమా చేసేందుకు కూడా సిద్దమయ్యాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…