Bhanu Priya : ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన భానుప్రియ ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఏం చేస్తుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhanu Priya &colon; కళ్లతోనే భావాలు పలికించే అందాల అభినేత్రి భానుప్రియ&period; 1989-90 దశాబ్ద కాలంలో తన అందం&comma; అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించింది&period; పదహారణాల తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భానుప్రియ అసలు పేరు మంగభాను&period; ఆమె రాజమండ్రి సమీపంలోని రంగంపేట అనే ఊరులో జన్మించింది&period; భానుప్రియ తండ్రి పండుబాబు&comma; తల్లి పేరు రాగమాలి&period; చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన భానుప్రియ కూచిపూడి&comma; భరతనాట్యంలో మంచి ప్రావీణ్యత సంపాదించింది&period; చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; వెంకటేష్ వంటి అగ్రహీరోలతో సుమారు 150 చిత్రాలకు పైగా నటించి ఎన్నో ఘన విజయాలను అందుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటించి ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది&period; తన అద్భుతమైన నటనకు గుర్తుగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది భానుప్రియ&period; దర్శకుడు వంశీ డైరక్షన్ లో వచ్చిన క్లాసిక్ మూవీ సితార చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయింది&period; ఆ సినిమా జాతీయస్థాయిలో అవార్డు అందుకోవడంతో భానుప్రియ పేరు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35894" aria-describedby&equals;"caption-attachment-35894" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35894 size-full" title&equals;"Bhanu Priya &colon; ఒక దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన భానుప్రియ ఇప్పుడు ఎక్కడ ఉంది&period;&period;&quest; ఏం చేస్తుందంటే&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bhanu-priya&period;jpg" alt&equals;"Bhanu Priya see how is she now what is doing " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35894" class&equals;"wp-caption-text">Bhanu Priya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత వంశీ డైరక్షన్ లో వచ్చిన అన్వేషణ&comma; ఆలాపన చిత్రాలు కూడా నటిగా భానుప్రియకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి&period; అసలు ఆ మూడు చిత్రాలు భానుప్రియ కోసమే వంశీ తెరకెక్కించాడేమో అన్నట్టుగా ఉంటాయి&period; ఒక దశలో ఆయన భానుప్రియను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ కూడా చేయగా&comma; ఆమె తల్లి రాగమాలి అభ్యంతరం చెప్పిందట&period;  దీనికి కారణం అప్పటికే వంశీకి పెళ్లయిపోయి ఉండడమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆ తర్వాత భానుప్రియ కెరీర్ పై దృష్టి పెట్టి తెలుగు &comma; తమిళంలో అనేక మరపురాని చిత్రాల్లో నటించి ఎన్నో పురస్కారాలు అందుకుంది&period;  ఒక దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు  తెచ్చిన భానుప్రియ వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా జరగలేదు&period; కెరీర్ స్లో అవుతుందన్న సమయంలో చెన్నైకి చెందిన ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్ ను  పెళ్లాడింది&period; అమెరికాలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వీరి పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది&period; భానుప్రియ&comma; ఆదర్శ్ దంపతులకు అభినయ అనే పాప కూడా ఉంది&period; అయితే పాప పుట్టిన తర్వాత వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి&period; విభేదాలు మరీ శృతిమించిపోవడంతో భర్త నుంచి విడిపోయి తిరిగి ఇండియా వచ్చేసింది భానుప్రియ&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-35893" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bhanu-priya-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటి నుంచి చెన్నైలో ఉంటూ అడపాదడపా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ పాపను పోషించుకుంటోంది&period; చెన్నైలో ఓ డ్యాన్స్ స్కూల్ స్థాపించి కూచిపూడి&comma; భరతనాట్యంలో శిక్షణ ఇస్తోంది&period; అయితే కొంతకాలంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి&period; ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా&comma; గౌతమ్ ఎస్ఎస్ సి చిత్రంలో డాక్టర్ గా కనిపించిన భానుప్రియ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది&period; ప్రస్తుతం భానుప్రియ మొదటి కర్తవ్యం తన కుమార్తెను ప్రయోజకురాలిని చేయడమే అని&comma; ఆమె కోసం మరికొన్నాళ్ల పాటు సినిమాలో నటించాలని ఉన్న కూడా తనకు అవకాశాలు ఇచ్చే వాళ్లు కనిపించడంలేదని భానుప్రియ తన సన్నిహితుల వద్ద చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారట&period;<&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM