Amazon Jobs : అమెజాన్ నుండి కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంట్లో కూర్చోనైన ఈ ఉద్యోగాలు చేసుకునే వేసుబాటైతే ఉంది. ఇంటర్ విద్యార్హత కలిగి ఉంటే చాలు ఎవరైనా అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.
ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. అమెజాన్ జాబ్స్ కి అప్లై చేసే వారికి అప్లికేషన్ ఫీజు లేదు. వర్క్ చేయడానికి లాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తారు. 4 నెలల ట్రైనింగ్ తరువాత జాబ్ అస్సలు మిస్స్ అవొద్దు. మీరు అప్లై చేసి ఒక్క వారంలో ఉద్యోగం వస్తుంది. వ్రాతపూర్వక మరియు మౌఖిక ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో వ్యాపార ప్రావీణ్యం ఉంటే చాలు.
2018, 2019, 2021, 2022 సంవత్సరంలో ఇంటర్ మరియు గ్రాడ్యుయేషన్ పాస్డ్ ఔట్ అభ్యర్థులు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎంపిక విధానం పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్ ఉంటుంది. పోస్టులను అనుసరించి అభ్యర్థి జాబ్ లో చేరగానే ₹30,000/- నుండి ₹50,000/- వరకు నెల జీతం తీసుకోవచ్చు. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. అభ్యర్థులు ఎవరు కూడా దరఖాస్తుకి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్‌ను సందర్శించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…