Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి బ్యాడ్ టైం న‌డుస్తోందా.. గాడ్ ఫాదర్ రిజల్ట్ కూడా అంతేనా..?

Chiranjeevi : టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల విడుదలైన మెగాస్టార్ ఆచార్య మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో మెగాస్టార్‌కి బ్యాడ్ టైం మొదలైనట్టే. ఇక ఆయన ఇండస్ట్రీ హిట్ అనేది తన ఖాతాలో వేసుకోవడం కష్టమని నెటిజన్స్, యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు. చిరంజీవి గతంలో కూడా ఎన్నో రీమేక్ సినిమాలు చేసి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే అది ఇప్పుడు వర్కౌట్ కావడం కాస్త కష్టమే అంటున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా మళ‌యాళంలో మోహన్ లాల్ నటించగా బ్లాక్ బస్టర్ సాధించిన లూసిఫర్ ఆధారంగా తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, సత్యదేవ్, నయనతారలాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో కనించబోతున్నారు. అయితే.. ఈ సినిమాలో మెగాస్టార్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే కాస్త డివైడ్ టాక్ వినిపిస్తుంది. ఇటీవల థియేట్రికల్ ట్రైలర్‌ను, పాటలను మేకర్స్ వదిలారు. ఇవి మెగా ఫ్యాన్స్‌లోనే కొందరికి అంతగా నచ్చలేదనే ఫీడ్ బ్యాక్ వినిపించింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయింది. మరోవైపు భోళా శంకర్ సినిమా కథ కొత్తదేమీ కాదు.

Chiranjeevi

ఇలాంటి కథ మెగాస్టార్‌కి కలిసి రావడం కష్టమే అంటున్నారు. ఇక వాల్తేరు వీర‌య్య కూడా అంత గొప్ప‌గా రావ‌డం లేద‌ని టాక్! ఎంత మేకోవర్‌లో 25 ఏళ్ళ వయసు తగ్గించి చూపించినా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం అసలు విషయం తెలుస్తూనే ఉంది. ఏజ్‌కి తగ్గట్టు మెగాస్టార్ కొత్త తరహా కథలను ఎంచుకుంటే తప్ప సక్సెస్‌లను అందుకోవడం కష్టం అంటున్నారు నెటిజన్స్. బాలయ్య చేసిన అఖండ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆయన హిట్ ఫ్లాపులను పక్కన పెడితే, సినిమా సినిమాకు భిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు అలాంటి జాగ్రత్తలు చిరుకి కూడా అవసరమని ఫ్యాన్సే అంటున్నారు. చిరు నెక్స్ట్ ఎలాంటి కథలు ఎంచుకుంటాడో చూడాలి.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM