Ashu Reddy : జూనియర్ సమంతగా పరిచయం అయి యూట్యూబ్ ద్వారా స్టార్ డమ్ సంపాదించి.. అనంతరం బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ వాటిని షేర్ చేస్తుంటుంది. ఈ మధ్యే ఈ అమ్మడు చిరిగిన జీన్స్ వేసుకుని యాంకర్ రవితో రచ్చ రచ్చ చేసింది. ఇక తాజాగా మళ్లీ ఫొటోషూట్ చేసింది.

అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. షర్ట్ ను కొద్దిగా పక్కకు జరిపి ఎద అందాలను ప్రదర్శిస్తూ అషు రెడ్డి చేసిన ఫొటోషూట్ హీటెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్స్ ఫొటోషూట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇక బుల్లితెర నటులు కూడా తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.
అషు రెడ్డి షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె బిగ్ బాస్‌లో పాల్గొన్న తరువాత పేరు అయితే వచ్చింది కానీ.. ఇతర కంటెస్టెంట్ల మాదిరిగా ఆఫర్లు అయితే రావడం లేదు. మరి ముందు ముందు ఈ ముద్దు గుమ్మ ఫేట్ ఏమైనా చేంజ్ అవుతుందో, లేదో.. చూడాలి.