Ariyana Glory : సోషల్ మీడియాలో ప్రస్తుతం అందాల తారలు తమ అందాలను ఆరబోయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. టీవీ నటులు కూడా తాము ఏమీ తక్కువ తినలేదని గ్లామర్ షో చేస్తున్నారు. ఒయ్యారాలను ఒలకబోస్తూ ఫొటోలు దిగి వాటిని షేర్ చేస్తున్నారు. ఇదే కోవలో బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ తాజాగా తన గ్లామరస్ ఫొటోలనే షేర్ చేసింది. వాటిల్లో ఈ అమ్మడి అందాలు కేక పెట్టిస్తున్నాయి.

Ariyana Glory : ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది..
బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న యాంకర్ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. బిగ్ బాస్ షో ద్వారా ఈమెకు మరింత పాపులారిటీ వచ్చింది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న కంటెస్టెంట్లను ఎప్పటికప్పుడు ఈమె ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకుంది.
తాజాగా అరియానా గ్లోరీ.. మరో యాంకర్ అషు రెడ్డితో కలిసి రచ్చ చేసింది. ఓ షోలో భాగంగా అరియానా గ్లోరీ నడుముపై అషు రెడ్డి ముద్దు పెట్టింది. ఇక అదే డ్రెస్‌లో అరియానా ఫొటోషూట్ చేసింది. అందులో నాభి అందాలను చూపిస్తూ అరియానా రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే అరియానా తాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.