Amala Paul : సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫొటోలను షేర్ చేయడంలో హీరోయిన్స్ ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అలరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్ల స్కిన్ షో ఎక్కువే అయిందని చెప్పవచ్చు. ఇక నటి అమలాపాల్ కూడా తాను ఏమీ తక్కువ లేదని నిరూపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు హీట్‌ను పెంచుతున్నాయి.

అమలా పాల్ తన సోషల్ ఖాతాల్లో కొత్త పోస్టులను షేర్ చేసింది. 30 ఏళ్ల వయస్సు ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇటీవల సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. వచ్చిన ఆఫర్లలోనూ ఈమె హిట్ సాధించలేకపోయింది. తాజాగా ఈమె బ్లాక్ మినీ డ్రెస్‌లో మెరిసిపోయింది. అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేసింది.
తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తున్న అమలాపాల్ తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంటోంది. ఫ్యాన్స్‌ను ఏమాత్రం ఆమె డిజప్పాయింట్ చేయడం లేదు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ భామ అదరగొట్టేస్తోంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. ఓ ఓటీటీ షోలో పాల్గొంది.