Akhanda Movie : నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించింది. ఈ మూవీ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే 100కు పైగా సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రస్తుతం అఖండ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఎంతో హైలైట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. సినిమా స్టోరీలైన్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. బాలకృష్ణ అఖండ రూపంలో మరోమారు వెండి తెరను షేక్ చేశారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ మూవీ అటు మాస్ ప్రేక్షకులనే కాక, ఇటు క్లాస్ ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకుంది. ఈ మూవీలో బాలయ్య పక్కన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు కీలకపాత్రలో నటించి మెప్పించారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో ప్రస్తుతం అఖండ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ యాప్‌లో అఖండ మూవీని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…