Priyanka Chopra : ప్రస్తుత తరుణంలో చాలా మంది సెలబ్రిటీలు పిల్లల్ని కనేందుకు అంతగా ఆసక్తిని చూపించడం లేదు. కానీ సరోగసీ మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు వయస్సు అయిపోయాక సరోగసి ద్వారా పిల్లల్ని కని వాళ్లకు తోడుగా ఉంటారని పెంచుకుంటుంటే.. కొందరు మాత్రం వయసులో ఉన్నా కూడా సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇక హాలీవుడ్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు కూడా సరోగసి ద్వారానే బిడ్డను కన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడించింది.
మాకు సరోగసి పద్ధతిలో బిడ్డ జన్మించింది. ఈ ప్రత్యేకమైన సమయంలో మా కుటుంబానికి కాస్తంత ప్రైవసీ కల్పించండి.. అందరికీ థాంక్ యూ.. అని ప్రియాంక పోస్ట్ పెట్టింది.
కాగా అమెరికన్ సింగర్ అయిన నిక్ జోనస్‌ను ప్రియాంక చోప్రా 2018లో ఇండియాలోనే పెళ్లి చేసుకుంది. ఆమె అతని కన్నా ఏకంగా 10 ఏళ్ల వయస్సు పెద్దది కావడం విశేషం. ఇటీవల వీరిద్దరూ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ సరోగసి విషయాన్ని నిర్దారించారు. తాజాగా వీరికి బిడ్డ జన్మించడం విశేషం.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారింది. పలు హాలీవుడ్ సినిమాల్లో ఈమె నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…