lifestyle

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ సమయంలో మనిషి మరణానికి దగ్గరవుతాడు. ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో రకాల కారణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తులు శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడానికి పనిచేస్తుంది కాబట్టి వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

బ్రోకలీని ప్రతిరోజు తీసుకోవడంవల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో ఇది చాలామంచిది. అలాగే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిని తీసుకోండి. అందులో నాలుగు స్పూన్ల తేనెను కలపండి. అలాగే ఒక స్పూను నిమ్మరసం కూడా కలపండి. అందులోనే చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగుతూ ఉండండి. ఈ గ్లాసు నీటిని ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి తాగుతూ ఉంటే ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో మిగతా ఆహారాలను తీసుకోకూడదు. సాల్ట్ థెర‌పీ కూడా బాగా ప‌ని చేస్తుంది.దగ్గు, జలుబుని తగ్గించేందుకు అల్లాన్ని ఎక్కువగా వాడతాం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది శ్వాసకోశ నుండి విషపదార్థాలను తొలగిస్తుంది.

ఒరెగానో ఆయిల్‌ని బాదం నూనెతో సమాన భాగాలుగా కలపండి . మీ నాలుక కింద 1-2 చుక్కలు వేసుకొని 3-5 నిమిషాలు ఉంచుకొని, ఆపై మీ నోరు శుభ్రం చేసుకోండి. ఈ ప్రక్రియను రోజుకు మూడు సార్లు ఒక నెలపాటు అనుసరించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. వారానికి కనీసం మూడు సార్లు వేడి ఆవిరి స్నానం లేదా స్నానం చేయండి. మంచి ఫ‌లితం ఉంటుంది. కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. జున్ను, వెన్న, పెరుగు, పాల ఉత్పత్తులు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి కొన్ని ఆహారాలు ఊపిరితిత్తులలో శ్లేష్మం పెంచుతాయి. వాటిని ప‌రిమితంగా వాడాలి. మీ దంతాలను సరిగ్గా బ్రష్ చేయడంతో పాటు, మీ నాలుకను శుభ్రం చేయడం చాలా అవసరం, ఎందుకంటే బ్యాక్టీరియా తరచుగా అక్కడ పేరుకుపోతుంది , అది సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తులను సహజంగా శుభ్రపరచడానికి కొన్ని శ్వాస వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి.

Share
Sunny

Recent Posts

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM