Papaya Side Effects : మనకు ఏడాది పొడవునా లభించే పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. ఇవి పెద్ద ధర కూడా ఉండవు. కానీ వీటిని చాలా మంది తినేందుకు అంతగా ఇష్టపడరు. అయితే బొప్పాయి పండ్లను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో జీర్ణ సమస్యలు తగ్గుతాయి, కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే బొప్పాయి పండ్లను అధికంగా తిన్నా లేదా ఇతర పదార్థాలతో కలిపి తిన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
బొప్పాయి పండ్లను అధికంగా తిన్నా లేదా ఇతర పదార్థాలతో కలిపి తిన్నా జీర్ణ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ పండ్లను అధికంగా సేవించరాదు. అలాగే ఇతర పదార్థాలతో కలిపి తినరాదు. కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. అలాగే వీటిని అధికంగా తింటే అలర్జీలు సంభవించే అవకాశం ఉంటుంది.
కిడ్నీ స్టోన్ల సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను తినరాదు. డాక్టర్ సూచన మేరకు తినవచ్చు. శ్వాసకోశ సమస్యలు, చర్మ అలర్జీలు ఉన్నవారు, రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు, లో బీపీ ఉన్నవారు, గుండెల్లో మంటగా ఉందని అనుకునేవారు బొప్పాయి పండ్లను తినే విషయంలో జాగ్రత్తలను పాటించాలి. డాక్టర్ సూచన మేరకు వీటిని తినాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…