lifestyle

Cockroaches : బొద్దింక‌ల‌ను త‌రిమేసే చిట్కాలు.. ఈ చిట్కాల‌ను పాటించండి చాలు..!

Cockroaches : ఇంట్లో బొద్దింక‌లు తిరుగుతుంటే.. యాక్‌.. వాటిని చూస్తేనే కొంద‌రికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్ర‌ల ద‌గ్గ‌ర అవి త‌చ్చాడితే ఇక ఆ పాత్ర‌ల‌ను బాగా తోమి కానీ వాడ‌కూడ‌దు. ఇక బొద్దింక‌లు అనేవి ఇండ్ల‌లోకి స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌రిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్ల‌ర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింక‌లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వాటిని కెమిక‌ల్స్‌తో త‌యారు చేస్తారు క‌నుక‌.. ఆ కిల్ల‌ర్స్ మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కావు. క‌నుక బొద్దింక‌ల‌ను స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలోనే వ‌దిలించుకోవాలి. మ‌రి అందుకు ఏం చేయాలంటే..

బొద్దింక‌లు సాధార‌ణంగా ప‌సుపు రంగుకు ఆక‌ర్షిత‌మ‌వుతాయ‌ట‌. క‌నుక కిచెన్‌లో ఆ రంగు ఉండ‌కుండా చూసుకోవాలి. పాత్ర‌లు కానీ, కూర‌గాయ‌లు కానీ, ఇత‌ర వ‌స్తువులు కానీ ఎల్లో క‌ల‌ర్ ఉన్న‌వి తీసేయాలి. దీంతో బొద్దింక‌లు కిచెన్ వైపు రాకుండా ఉంటాయి. దోస‌కాయ ముక్క‌ల వాస‌న బొద్దింక‌ల‌కు ప‌డ‌దు. క‌నుక కిచెన్‌లో వాటిని అక్క‌డ‌క్క‌డ ఉంచితే బొద్దింక‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. బోరిక్ పౌడర్‌ను కిచెన్‌లో బొద్దింక‌లు వ‌చ్చే చోట చ‌ల్లితే.. బొద్దింక‌లు ఇన్‌ఫెక్ష‌న్‌తో చ‌నిపోతాయి.

Cockroaches

స‌బ్బు నీళ్ల‌ను బొద్దింక‌ల‌పై పోస్తే అవి వెంట‌నే చ‌నిపోతాయి. బోరిక్ పౌడ‌ర్‌, చ‌క్కెర పొడి, మొక్క‌జొన్ని పిండిల‌ను స‌మాన భాగాలుగా తీసుకుని బాగా క‌లిపి బొద్దింక‌లు వ‌చ్చే చోట ఉంచాలి. ఆ మిశ్ర‌మాన్ని తిన్న బొద్దింక‌లు వెంట‌నే చ‌నిపోతాయి. కిచెన్‌లో వీలైనంత వ‌ర‌కు మ‌నం తినే ఆహార ప‌దార్థాలు కింద ప‌డ‌కుండా చూసుకోవాలి. లేదంటే.. బొద్దింక‌లు వ‌చ్చేస్తాయి. అలాగే కిచెన్ లో పాత్ర‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేస్తూ వాటి ప్లేస్ మారుస్తూ ఉంటే బొద్దింక‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM