Jobs

PhonePe Jobs 2023 : డిగ్రీ పూర్తి చేస్తే చాలు.. దరఖాస్తు చేసుకుంటే జాబ్ మీకే.. నెలకి రూ.30,000 జీతం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">PhonePe Jobs 2023 &colon; మంచి జాబ్ కోసం చూస్తున్నారా&period;&period;&quest; అయితే&comma; మీకు ఇది గుడ్ న్యూస్&period; చాలామంది నిరుద్యోగులు&comma; మంచి ఉద్యోగం దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు&period; మీరు కూడా వారిలో ఒకరైతే&comma; కచ్చితంగా ఈ నోటిఫికేషన్ వివరాలు చూడండి&period; తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ని&comma; మేము మీకోసం తీసుకు వస్తున్నాము&period; ఈరోజు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల‌ ప్లాట్‌ఫామ్ ఫోన్ పే నుండి నోటిఫికేషన్ వచ్చింది&period; ఆసక్తి&comma; అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఫోన్ పే ని వాడుతున్నారు&period; ఫోన్ పే ద్వారా మనం ఈజీగా డబ్బుల‌ని ఇతరులకి పంపవచ్చు&period; అలానే మనం పొందవచ్చు&period; ఫోన్ పే లో ఉద్యోగం చేయాలనుకుంటే&comma; ఈ వివరాలను కచ్చితంగా తెలుసుకోండి&period; ఈ భారీ రిక్రూట్మెంట్ భారత దేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫారం సంస్థ ఫోన్ పే నుండి వచ్చింది&period; ఏదైనా డిగ్రీ పూర్తి చేసి&comma; బహుళ భాషల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44369" aria-describedby&equals;"caption-attachment-44369" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44369 size-full" title&equals;"PhonePe Jobs 2023 &colon; డిగ్రీ పూర్తి చేస్తే చాలు&period;&period; దరఖాస్తు చేసుకుంటే జాబ్ మీకే&period;&period; నెలకి రూ&period;30&comma;000 జీతం&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;phonepe-jobs&period;jpg" alt&equals;"PhonePe Jobs 2023 salary and details how to apply " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44369" class&equals;"wp-caption-text">PhonePe Jobs 2023<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే&comma; కంప్యూటర్ స్కిల్స్ కూడా కచ్చితంగా ఉండాలి&period; ఇంగ్లీష్&comma; హిందీలో రాయడం&comma; మాట్లాడడం వచ్చి ఉండాలి&period; బీమా సలహా&comma; సేల్స్ లో అనుభవం ఉంటే మంచిది&period; మల్టీ టాస్క్ చేయగలగాలి&period; గ్రాడ్యుయేషన్ తప్పనిసరిగా పూర్తయి ఉండాలి&period; మరి ఇక వయస్సు విషయానికి వస్తే&period;&period; ఈ ఉద్యోగం కోసం అప్లై చేయాలనుకునే వాళ్ళ వయసు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">18 సంవత్సరాలు నిండితే&comma; ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు&period; ఇక జీతం విషయానికి వస్తే&comma; ఈ సంస్థలో మీరు పని చేస్తే నెలకి రూ&period;35&comma;000 వేల వరకు జీతం ఇస్తారు&period; అలానే&comma; ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి&period; మొబైల్ లో రాత పరీక్ష&comma; ఇంటర్వ్యూ&comma; డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు&period; మిగిలిన వివరాల‌ కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం కింద లింక్ ని క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">https&colon;&sol;&sol;boards&period;greenhouse&period;io&sol;embed&sol;job&lowbar;app&quest;token&equals;5705867003<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM