ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఏ కష్టాలు ఉండకూడదని, ఎలాంటి సమస్యలు ఉండకూడదని కోరుకుంటుంటారు. ఏ బాధలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలను కనుక ఇళ్లల్లో పాటించినట్లయితే, దురదృష్టం తొలగిపోయి, అదృష్టం వస్తుంది. చాలామంది వాస్తుకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
వాస్తు ప్రకారం పాటించడం వలన ఎలాంటి సమస్యలు కూడా రావు. ఆర్థిక ఇబ్బందులు మొదలు అనేక సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. అదృష్టం వచ్చి ఆనందంగా ఉండాలని అనుకునే వాళ్ళు, ఈ తప్పులను ఇళ్లలో అసలు చేయకండి. ఇళ్లల్లో ముళ్ళ మొక్కలని పెట్టుకోవడం మంచిది కాదు. గులాబీ తప్ప మిగిలిన ముళ్ళ మొక్కల్ని, ఇంట్లో పెట్టుకోవడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. సంతోషంగా జీవించలేరు. కనుక ముళ్ళ మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. విరిగిపోయిన దేవుడి విగ్రహాలని ఇళ్లల్లో పెట్టుకోవడం మంచిది కాదు. పాడైపోయినవి, విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉండడం వలన ఆనందం ఉండదు.
విరిగిపోయిన అద్దాలని ఇంట్లో పెట్టుకోవడం వలన, మానసిక ప్రశాంతత ఉండదు. ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కాబట్టి, ఎప్పుడూ కూడా పనికిరాని సామాన్లని ఇంట్లో పెట్టుకోవద్దు. నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. దీనికి కారణం ఏంటి అంటే శివతాండవమే. దానివలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. ఇంట్లో చాలామంది ఫోటో ఫ్రేమ్ లను పెట్టుకుంటుంటారు. ఫోటో ఫ్రేమ్ లని పెట్టుకునేటప్పుడు మునిగిపోతున్న ఓడ, యుద్ధానికి సంబంధించిన ఫోటోలు, బాధ కలిగించే వాటిని అస్సలు పెట్టుకోకూడదు.
రామాయణ, మహాభారతము కి సంబంధించిన సన్నివేశాలు తాలూకా ఫోటోలను కూడా ఇళ్లల్లో పెట్టుకోవడం మంచిది కాదు. పందులు, పాములు, గాడిద, గుడ్లగూబ, పావురం, కాకి ఇటువంటి వాటిని కూడా ఇళ్లలో పెట్టుకోకూడదు. వీటి తాలూకా పెయింటింగ్స్ ని కానీ ఫోటోలని కానీ ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ఇలాంటి వాటి వలన చెడు జరుగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…