Jobs

యాక్సెంచ‌ర్ కంపెనీలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కావాల‌నుకునే వారి కోసం కంపెనీలు క్యూ క‌డుతున్నాయి. గ‌తంలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భ‌య‌ప‌డేవారు. కానీ ఇప్పుడు ఫ్రెష‌ర్ల‌కు సైతం ప‌లు టాప్ టెక్ కంపెనీలు ఉద్యోగాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. ప‌లు కంపెనీలు వ‌రుస‌గా రిక్రూట్‌మెంట్ల‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఇప్ప‌టికే ఒరాకిల్‌, టెక్ మ‌హీంద్రా కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను ప్ర‌క‌టించ‌గా.. ఆ జాబితాలో ప్ర‌ముఖ టెక్ కంపెనీ యాక్సెంచ‌ర్ కూడా చేరింది. త‌మ కంపెనీలో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు.

యాక్సెంచర్ కంపెనీ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై సంబంధిత స్కిల్స్ ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవ‌చ్చు. అందుకు గాను https://www.accenture.com/in-en/careers/jobdetails?id=ATCI-4279034-S1649736_en&title=Application%20Developer అనే లింక్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఇందులో జాబ్‌కు అప్లై చేయ‌డంతోపాటు మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

ఈ పోస్టుల‌కు ఎంపికైన వారు హైద‌రాబాద్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. పెగా ప్లాట్ ఫాం, ఆర్కిటెక్చ‌ర్‌, అప్లికేష‌న్ డెవ‌ల‌పింగ్‌ల‌లో అనుభ‌వం, టెస్టింగ్, డిబ‌గ్గింగ్‌, ట్ర‌బుల్ షూటింగ్‌, ఎజైల్ డెవ‌ల‌ప్ మెంట్ మెథ‌డాల‌జీ, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ త‌దిత‌ర నైపుణ్యాల‌ను క‌లిగి ఉండాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు చివ‌రి తేదీ అంటూ ఏమీ లేదు. క‌నుక అభ్య‌ర్థులు నైపుణ్యాల‌ను సాధించి కూడా ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఇక ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

Share
IDL Desk

Recent Posts

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగాలు..

ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకి చెందిన సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి గాను…

Tuesday, 7 January 2025, 1:07 PM

ఒరాకిల్ సంస్థ‌లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మీరు జాబ్ కోసం ప్ర‌య‌త్నిస్తుంటే ఈ జాబ్స్ మీకోస‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఒరాకిల్ కంపెనీ ప‌లు…

Sunday, 5 January 2025, 11:58 AM

టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగాలు.. డిగ్రీ పాస్ అయితే చాలు..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే టెక్ మ‌హీంద్రా కంపెనీ మీకు స‌ద‌వ‌కాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థ‌లో ఖాళీగా ఉన్న…

Sunday, 5 January 2025, 7:52 AM

యూకో బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.93వేలు..

యూకో బ్యాంక్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి…

Friday, 3 January 2025, 10:18 PM

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎస్‌బీఐ లో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇదొక శుభ‌వార్త అనే చెప్పాలి. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ…

Friday, 3 January 2025, 1:47 PM

మీ నోట్లో ఇలా ఉందా.. అయితే జాగ్ర‌త్త‌.. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వండి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చాలా మంది క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. మ‌న…

Tuesday, 31 December 2024, 12:13 PM

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM