ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మీరు జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ జాబ్స్ మీకోసమే అని చెప్పవచ్చు. ఒరాకిల్ కంపెనీ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కంపెనీలో ఖాళీగా ఉన్న మెంబర్ టెక్నికల్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ లేదా పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. మరిన్ని వివరాలకు లేదా ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి అభ్యర్థులు https://careers.oracle.com/jobs/#en/sites/jobsearch/job/259969?lastSelectedFacet=AttributeChar6&location=India&locationId=300000000106947&selectedFlexFieldsFacets=%22AttributeChar6%7C0+to+2%2B+years%22 అనే లింక్‌ను సందర్శించవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. కానీ 2 ఏళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. జావా, ఓఓ ప్రోగ్రామింగ్, అల్గారిథమ్, డీబగ్గింగ్, మైక్రో సర్వీసెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ స్కిల్స్, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలను కలిగి ఉండాలి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కావాలనుకునే వారి కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. గతంలో ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయపడేవారు. కానీ…
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే టెక్ మహీంద్రా కంపెనీ మీకు సదవకాశాన్ని అందిస్తోంది. ఆ సంస్థలో ఖాళీగా ఉన్న…
యూకో బ్యాంక్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇదొక శుభవార్త అనే చెప్పాలి. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. మన…
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…