ఆరోగ్యం

Watermelon Seeds Powder : ఈ పొడిని రోజుకు 3 సార్లు తాగితే కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి.. మ‌ళ్లీ రానే రావు.. అదెలా తయారు చేయాలో చూడండి..

Watermelon Seeds Powder : నేడు మ‌న దేశంలో అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న వ్యాధుల్లో కిడ్నీ స్టోన్లు కూడా ఒక‌టి. ఇవి చాలా మందిలో ఏర్పడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ స్టోన్లు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి. ఇందుకు కార‌ణాలు కూడా అనేకం ఉంటున్నాయి. అయితే ఎలా వ‌చ్చినా కిడ్నీ స్టోన్లు ఒక‌సారి ఏర్ప‌డితే క‌నుక జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. ఎందుకంటే ఏదైనా పద్ధ‌తిలో వాటిని కరిగించుకున్నా అవి తిరిగి మ‌ళ్లీ వ‌స్తాయి. క‌నుక వాటి విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సిందే. అయితే కింద చెప్పిన ఓ ప‌వ‌ర్‌ఫుల్ టిప్‌ను పాటిస్తే దాంతో కిడ్నీ స్టోన్లు ఇక ర‌మ్మ‌న్నా రావు. అంత ఎఫెక్టివ్‌గా ఈ చిట్కా ప‌నిచేస్తుంది. మ‌ర‌దేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

వేస‌వి సీజ‌న్ వ‌చ్చేసింది. మ‌న‌కు ఎక్క‌డ చూసినా పుచ్చ‌కాయ‌లు క‌నిపిస్తున్నాయి. వేడి వేడి వాతావ‌ర‌ణంలో చ‌ల్ల‌ని పుచ్చ‌కాయ‌ల‌ను తింటూ జ‌నాలు ఆస్వాదిస్తున్నారు. అయితే పుచ్చ‌కాయ‌ల‌ను తిన్నాక ఎవ‌రైనా వాటిల్లో ఉండే గింజ‌ల‌ను పారేస్తారు. కానీ అలా చేయ‌రాదు. ఎందుకంటే కిడ్నీ స్టోన్ల‌ను కరిగించే శ‌క్తి పుచ్చ‌కాయ గింజ‌ల‌కు ఉంది మ‌రి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Watermelon Seeds Powder

పుచ్చ‌కాయ గింజ‌ల‌ను సేక‌రించి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలుపుకుని రోజుకి మూడుసార్లు చొప్పున కొన్నిరోజుల పాటు తాగితే మంచి ఫలితాన్ని పొంచవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. దీని వ‌ల్ల కిడ్నీ స్టోన్లు త్వ‌ర‌గా క‌రిగిపోతాయ‌ట‌. అంతేకాదు, ఇక‌పై ఆ స్టోన్లు మ‌ళ్లీ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌ద‌ని కూడా ఆయుర్వేదం చెబుతోంది. అలాగే పుచ్చకాయ లోపల అడుగున ఉండే తెల్లని పదార్థాన్ని శరీరంలో ఫంగస్ ఉన్న ప్రాంతంలో అప్లయ్ చేస్తే క్రమేపీ దాని బారినుంచి కూడా బయటపడవచ్చు. కనుక ఈ సారి పుచ్చ‌కాయ‌ను తిన్న‌ప్పుడు దాంట్లో ఉండే గింజ‌లు, పుచ్చ‌కాయ‌లో ఉండే తెల్ల‌ని ప‌దార్థాన్ని పారేయ‌కండి. వాటితో పైన చెప్పిన విధంగా ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM