ఆరోగ్యం

Taping Toes : కాలి చూపుడు వేలికి, మ‌ధ్య వేలికి రాత్రి పూట‌ టేప్ వేసి ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Taping Toes : హై హీల్స్ వేసుకోవ‌డం, స్థూల‌కాయం, ఎక్కువ సేపు నిల‌బ‌డి ఉండ‌డం, తిర‌గ‌డం.. ఇలా కార‌ణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది కాలి నొప్పుల‌తో బాధ ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా రాత్రి పూట వీటి బాధ మ‌రింత వ‌ర్ణ‌నాతీతం. ఈ క్ర‌మంలో పెయిన్ కిల్ల‌ర్‌లు, స్ప్రేలు వాడే బ‌దులు కింద ఇచ్చిన ఓ చిట్కా పాటిస్తే చాలు. మీ కాలినొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. ఆ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెడిక‌ల్‌, స‌ర్జిక‌ల్ దుకాణాల్లో రిజిడ్ స్పోర్ట్స్ టేప్ (Rigid Sports Tape) అని ఓ టేప్ దొరుకుతుంది. ఇది త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తుంది. 38 ఎంఎం మందం క‌లిగి స్టిఫ్‌గా ఉంటుంది.

ఈ టేప్‌ను తీసుకుని కాలి చూపుడు వేలికి, మ‌ధ్య వేలికి క‌లిపి ప్లాస్ట‌ర్‌లా వేయాలి. అయితే ఇలా రాత్రి పూట చేయాలి. ఎందుకంటే ఆ స‌మ‌యంలోనే క‌దా మన కాళ్లు విశ్రాంత స్థితిలో ఉండేది. ఇలా కాలి వేళ్ల‌కు టేప్ వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే తీసేయాలి. త‌ర‌చూ ఇలా చేయ‌డం వ‌ల్ల కాళ్ల‌లో వ‌చ్చే సాధార‌ణ నొప్పులు త‌గ్గిపోతాయి. అంతేకాదు పాదాల‌పై ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డ‌కుండా ఉంటుంది. న‌డిచే స‌మ‌యంలో పాదాలు స‌రిగ్గా భూమిపై ఆనేలా ఓ ఆకృతి (పోస్చ‌ర్‌) డెవ‌ల‌ప్ అవుతుంది. పాదాలు, కాళ్ల కింది భాగంలో అయిన గాయాలు త్వ‌ర‌గా మానేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

Taping Toes

ఎక్కువ దూరం ర‌న్నింగ్ చేసినా పాదాల‌పై ఒత్తిడి క‌ల‌గ‌కుండా ఉంటుంది. ఏవైనా క్రీడ‌లు ఆడుతున్న సమ‌యంలో ఇలా టేపింగ్ చేసుకుంటే వేళ్ల‌పై అద‌న‌పు ఒత్తిడి ప‌డ‌కుండా ఉంటుంది. ఇది గాయాలు కాకుండా కూడా నిరోధిస్తుంది. అయితే టేపింగ్ చేసిన క్ర‌మంలో వేళ్లు వాపుకు గుర‌వ‌డం, ఎరుపుగా మార‌డం, దుర‌ద రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే ఫిజియోథెర‌పీ వైద్యున్ని సంప్ర‌దించాలి. వైద్యుడి స‌ల‌హా మేర‌కే టేపింగ్ వేసుకోవాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM