అధిక కొవ్వు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అయితే అదనపు చెడు కొవ్వును తొలగించుకోవాలంటే ఇలా చేయండి. ఇలా ఈజీగా మీరు అదనపు చెడు కొవ్వుని తగ్గించుకోవచ్చు. ఏ బాధ లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. వ్యాయామం చేయడం వలన అధిక బరువు సమస్య నుండి దూరంగా ఉండొచ్చు. ధూమపానం వంటి చెడ్డ అలవాట్లకి కూడా దూరంగా ఉండాలి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుంది…?, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి మార్గాలు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం.
కొవ్వు బాగా తగ్గాలంటే ఈ జ్యూస్ లని తీసుకోండి. వీటిని తాగడం వలన కొవ్వు బాగా తగ్గుతుంది. దానిమ్మ ఆరోగ్యానికి చాలా మేలు చూస్తుంది. దానిమ్మతో చక్కటి లాభాలని పొందొచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ని కూడా దానిమ్మ తగ్గిస్తుంది. దానిమ్మ రసాన్ని తాగడం వలన కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. దానిమ్మ రసం తీసుకునేటప్పుడు కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుని తీసుకుంటే పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని తగ్గించవచ్చు.
నారింజ రసం కూడా అందుకు బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్ళు నారింజ రసాన్ని తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ నుండి బయటపడొచ్చు. టమాట జ్యూస్ కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది. టమాటాలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. టమాటా జ్యూస్ ని తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది.
జీర్ణవ్యవస్థని టమాట ఆరోగ్యంగా ఉంచుతుంది. గుమ్మడికాయ జ్యూస్ కూడా ఇందుకు పనిచేస్తుంది. గుమ్మడికాయ జ్యూస్ లో బీటా కెరోటీన్ వంటి శక్తవంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గుమ్మడి రసాన్ని తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. ఓట్ మీల్ కూడా ఇందుకు సహాయం చేస్తుంది. ఇలా వీటి ద్వారా ఈజీగా చెడు కొలెస్ట్రాల్ సమస్య నుండి బయట పడొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…