Kidneys : మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. మన శరీరంలో చేరే వ్యర్థాలను ఎప్పటికప్పుడు మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అందువల్ల ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కనుక వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాలు సహాయ పడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
1. పాలకూరలో విటమిన్లు ఎ, సి, కె, ఐరన్, మెగ్నిషియం, ఫోలేట్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక తరచూ పాలకూరను తింటుండాలి.
2. పైనాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి కిడ్నీలను రక్షిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
3. క్యాప్సికంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
4. కాలిఫ్లవర్ లో ఫోలేట్, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడతాయి.
5. వెల్లుల్లిలో పొటాషియం, ఫాస్ఫరస్ లు అధికంగా ఉంటాయి. అందువల్ల వెల్లుల్లిని తరచూ తీసుకుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
6. రోజూ బార్లీ నీళ్లను తాగడం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్లను కరిగించుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…