కోవిడ్ నిబంధనలను పాటించకపోతే మరో 6-8 వారాల్లోనే కోవిడ్ మూడో వేవ్ వచ్చేందుకు అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ మూడో వేవ్ రాకుండా ఉండాలంటే నిబంధనలను పాటించడం చాలా అవసరం అని అన్నారు.
టీకాలను ఎంత ఎక్కువ మందికి వేస్తే అంత మంచిదని దీంతో మూడో వేవ్‌ను రాకుండా అడ్డుకోవచ్చన్నారు. ప్రజలు కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని, లేకపోతే మూడో వేవ్ రూపంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించారు.
కాగా దేశంలో కోవిడ్ మూడో వేవ్ ఆగస్టు చివరి వరకు వస్తుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తుండగా అది సెప్టెంబర్ వరకు వస్తుందని కొందరు అంటున్నారు. అయితే ఏది ఏమైనా మూడో వేవ్ రాకుండా చూడడం ప్రజల చేతుల్లోనే ఉందని చాలా మంది నిపుణులు అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…