ఆరోగ్యం

Rainy Season : వ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను అస‌లు తీసుకోవ‌ద్దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rainy Season &colon; వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి&period; వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే&comma; ఆరోగ్యం పట్ల క‌చ్చితంగా శ్రద్ధ పెట్టాలి&period; వానా కాలంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి పోషకాహారాన్ని తీసుకోవాలి&period; మంచి పోషకాహారాన్ని మీరు కనుక తీసుకున్నట్లయితే&comma; వానా కాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు&period; అయితే వానా కాలంలో ఆకుకూరలకి దూరంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వానాకాలంలో ఆకుకూరలను తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలకి మీరు గురయ్యే అవకాశం ఉంటుంది&period; వానా కాలంలో వీలైనంత వరకు ఆకుకూరలకి దూరంగా ఉండాలి&period; ఆకుకూరలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది&period; చిన్న చిన్న పురుగులు నీటి ద్వారా ఈ ఆకుకూరలని వ్యాపించి ఆ ఆకుల చివర్లలో గుడ్లని పెడుతూ ఉంటాయి&period; ఇలాంటి సమయంలో ఆకుకూరలని తీసుకుంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42207" aria-describedby&equals;"caption-attachment-42207" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42207 size-full" title&equals;"Rainy Season &colon; à°µ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను అస‌లు తీసుకోవ‌ద్దు&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;rainy-season-1&period;jpg" alt&equals;"Rainy Season do not take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42207" class&equals;"wp-caption-text">Rainy Season<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వానా కాలంలో చేపలు&comma; రొయ్యలు వంటి సముద్ర ఆహారాలని కూడా తీసుకోకూడదు&period; ఇవి కూడా అనారోగ్య సమస్యల్ని కలిగిస్తాయి&period; వానా కాలంలో నీటిలో వ్యాధికారిక బ్యాక్టీరియా చేపలకి సోకవచ్చు&period; చేపల సంతాన ఉత్పత్తి కాలంలో సీ ఫుడ్ లో ఎన్నో మార్పులకి కారణం అవుతుంది&period; ఆరోగ్యానికి ఇది హాని కలగొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా వానాకాలంలో పకోడీలు&comma; సమోసాలు లాంటి వేయించిన ఆహార పదార్థాలను తీసుకుంటే అజీర్తి వంటి సమస్యలు కలుగుతాయి&period; కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోవద్దు&period; వానా కాలంలో చల్లగా వాతావరణం ఉందని&comma; చాలామంది నీళ్లు తీసుకోరు కానీ నీళ్లు తీసుకోకపోవడం వలన డీహైడ్రేషన్ కలగొచ్చు&period; కాబట్టి నీళ్లను తీసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూల్ డ్రింక్స్ వంటి వాటిని అసలు వానాకాలంలో తీసుకోవద్దు&period; పుట్టగొడుగులని కూడా తీసుకోవద్దు&period; తడి నేలలో ఇవి పెరుగుతాయి&period; బ్యాక్టీరియా పెరుగుదలని కలిగి ఉంటాయి&period; క‌నుక‌ వానా కాలంలో పుట్టగొడుగులను తీసుకుంటే కూడా సమస్యలు కలుగుతాయి&period; పచ్చి ఆహారాన్ని తీసుకుంటే&comma; వ్యాధికారిక క్రిములు వ్యాపించే ప్రమాదం ఉంటుంది&period; వానా కాలంలో పెరుగు తినడం వలన ఆహారంలో చల్లని స్వభావం వలన శరీరానికి హాని కలగొచ్చు&period; కాబట్టి ఈ పొరపాట్లు చేయొద్దు&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM