ప్రస్తుతం కోవిడ్ ప్రభావం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు. దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా, దూరంగా ఉన్న వస్తువులను అస్పష్టంగా కనిపించడమే సమస్య అని.. దీనినే మియోపియా అని అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య చాలా మంది పిల్లలకు వస్తుందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంట్లో ఉండటం వల్ల ఆన్‌లైన్ క్లాసులు పెరగడంతో గంటలకొద్దీ మొబైల్స్, కంప్యూటర్ల ముందు క్లాసులు జరగడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. కోవిడ్ కంటే ముందు ఇప్పుడు ఈ సమస్య రెట్టింపు అయిందని అధ్యయనంలో తేలింది. దీనివల్ల కళ్ళు పొడిబారడం, మెల్ల కన్ను, కళ్ళ కలక వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
దీంతో పిల్లలు చిన్న వయసులోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కాబట్టి డిజిటల్ స్క్రీన్ ల ముందు ఎక్కువ సమయాన్ని గడపనివ్వవద్దని సలహాలు ఇస్తున్నారు. ఇక విరామం లేకుండా గంటల కొద్దీ కూర్చోవద్దని, స్క్రీన్ ముందు కనీసం 33 సెంటీ మీటర్ల దూరం ఉండాలని తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…