Health Tips : ఆరోగ్య నిపుణులు చెప్పిన సూత్రాలని పాటిస్తే కచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ స్పెషలిస్ట్ కొన్ని ఆరోగ్య సూత్రాలను చెప్పారు. మరి మీరు వాటిని ఆచరించి మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు చూసేయండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగితే అంతర్గత అవయవాల్ని ఉత్తేజం చేయడానికి హెల్ప్ అవుతుంది. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.
కాబట్టి భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగండి, రక్తపోటును తగ్గించుకోవడానికి స్నానం చేయడానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే మంచిది. ఇలా ఒక గ్లాసు నీళ్లు స్నానానికి ముందు తాగితే రక్తపోటు తగ్గుతుంది. రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే స్ట్రోక్ లేదా గుండెపోటును నివారించడానికి అవుతుంది. కొంత మంది రాత్రి నిద్ర లేచి నీళ్లు తాగుతూ ఉంటారు.
అయితే రాత్రి నిద్ర పోయిన తర్వాత మధ్యలో లేచి ఒక గ్లాసు నీళ్లు తాగితే కాళ్ల తిమ్మిర్లని నివారించడానికి అవుతుంది. కాబట్టి రాత్రి నిద్ర మధ్యలో కూడా నీళ్లు తాగొచ్చు. ఇబ్బంది ఉండదు. కాలు కండరాలు సంకోచించడం, చార్లీ హార్స్ లేక దూడ తిమ్మిరి వంటివి సరిపడా నీళ్లు తీసుకోకపోవడం వలన వస్తాయి.
ప్రతి రోజు కూడా శరీరానికి సరిపడా నీళ్లు తాగితే ఎటువంటి రోగం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి కచ్చితంగా రోజూ ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వలన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వివిధ రకాల సమస్యల బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…