Sleep : చాలా మంది రాత్రిపూట నిద్రపోలేకపోతూ ఉంటారు. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. రాత్రిపూట మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. రోజూ వ్యాయామం చేస్తే మంచి నిద్రని పొందవచ్చు. తేలికపాటి ఎరోబిక్ వ్యాయామాలు నిద్రని బాగా పట్టేట్టు చేస్తాయి.
వ్యాయామం చేయడం వలన మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. బాగా నిద్రపోయేట్టు చేస్తుంది. వ్యాయామం చేసినప్పుడు చెమట పట్టడం వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మంచి నిద్రని కూడా ఇస్తుంది. వ్యాయామం చేసినట్లయితే రోజంతా మీరు యాక్టివ్ గా ఉండొచ్చు. మీ పనులను కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఒకవేళ కనుక సాయంత్రం పూట లేటుగా మీరు వ్యాయామాలను చేసినట్లయితే నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.
నిద్రకి కొన్ని గంటల ముందు తేలికపాటి వ్యాయామాలని చేయడం వలన మంచి నిద్రని పొందవచ్చు. వ్యాయామం చేయడం వలన శరీరం యాక్టివ్ గా మారుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే వ్యాయామం చేస్తే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఎన్నో రకాల లాభాలని పొందవచ్చు. ఉదయాన్నే వ్యాయామం చేయడానికి మంచి సమయం. అయితే రాత్రిళ్లు మంచి నిద్రని పొందడానికి రాత్రి నిద్ర పోవడానికి కొన్ని గంటల ముందు తేలికపాటి వ్యాయామాలను చేయవచ్చు. దాంతో నిద్ర కూడా బాగా పడుతుంది.
ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామాలని చేస్తూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు. కొవ్వు కరుగుతుంది. వ్యాయామం చేయడం వలన అధిక బరువు సమస్య నుండి కూడా దూరంగా ఉండొచ్చు. వ్యాయామం చేస్తే ఆరోగ్యం కూడా ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. యోగ, వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటి కోసం మీరు సమయాన్ని కేటాయిస్తే మీ ఆరోగ్యాన్ని మీరు మరింత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండచ్చు. ప్రశాంతంగా ఉండొచ్చు కూడా.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…