ఆరోగ్యం

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను పూర్తిగా వ‌దిలేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో&comma; చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు&period; చిన్న పిల్లలకి కూడా కళ్లద్దాలు పడుతున్నాయి&period; ప్రస్తుతం&comma; వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి&period; దాంతో చిన్నపిల్లలు కూడా కళ్లద్దాలని పెట్టుకుంటున్నారు&period; ఎక్కువసేపు మొబైల్ ఫోన్స్ చూడడం&comma; టీవీలు చూడడం వలన&comma; కంటి సమస్యలు వస్తున్నాయి&period; చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కళ్లద్దాలని పెట్టుకోవాల్సిన పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం&period; ఒకసారి కళ్లద్దాలు పడ్డాయంటే&comma; జీవితాంతం వాటిని పెట్టుకోవాల్సి వస్తుంది&period; మీ కళ్ళద్దాలని శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నారా&period;&period;&quest; అయితే చిట్కాలు తప్పనిసరిగా పాటించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వీటిని అనుసరించడం వలన&comma; శాశ్వతంగా కళ్లద్దాలని దూరం చేసుకోవచ్చు అని వైద్య నిపుణులు చెప్పడం జరిగింది&period; ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా&comma; మీరు ఈ పద్ధతుల్ని పాటించొచ్చు&period; కనీసం 20 రోజులు పాటు క్రమం తప్పకుండా&comma; ఈ చిట్కాలు పాటించినట్లయితే కళ్లద్దాలు అవసరమే ఉండదు&period; అయితే&comma; ఈ ప్రక్రియను చేసే టైంలో కళ్లద్దాలని పక్కన పెట్టేయాలి&period; మొదట కళ్ళని పదిసార్లు పైకి కిందకి కదిలించాలి&period; ఈ క్రమంలో కళ్ళని వీలైనంత కిందకి&comma; పైకి కదిలించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-45506 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;eye-glasses&period;jpg" alt&equals;"follow these tips to get rid of eye glasses " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తరువాత కళ్ళని వ్యతిరేక దిశలో తిప్పుతూ&comma; కొన్ని రోజులు పాటు ఈ వ్యాయామాన్ని పాటించాలి&period; ప్రతిరోజు ఇలా చేస్తే&comma; కొన్ని రోజులకి మీ దృష్టి సరిగా అవుతుంది&period; ముక్కు దగ్గర కళ్ళకి మధ్యలో బొటనవేలు ఉంచి&comma; నెమ్మదిగా దృష్టిని కోల్పోకుండా&comma; చేతిని బొటనవేలు ని దూరంగా కదిలించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ టైంలో మీ దృష్టికి బొటని వేలుకొనపై ఉంచాలి&period; తర్వాత మళ్లీ బొటన వేలుని ముక్కు వైపుకి తీసుకురావాలి&period; ఇలా మీరు చేయడం వలన&comma; దృష్టి సరిగ్గా ఉంటుంది&period; కీరా దోసకాయ ముక్కల్ని కట్ చేసి&comma; 15 నిమిషాల పాటు కంటిమీదఉంచి విశ్రాంతి తీసుకోండి&period; ఇలా చేస్తే&comma; ఉష్ణోగ్రత తగ్గి&comma; కళ్ళ చుట్టుపక్కల మొత్తం చల్లగా మారుతుంది&period; కళ్ళని క్లీన్ చేస్తుంది&period; ఇలా చేస్తే&comma; చక్కటి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM