డయాబెటిస్ ఉన్నవారు చక్కెర వేసిన టీని తాగకూడదు. అందుకని వారు షుగర్ ఫ్రీ వేసిన టీని తాగుతుంటారు. అయితే ఉసిరి టీని తాగడం వల్ల అటు టీ తాగిన కోరిక తీరుతుంది. దీంతోపాటు డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.
ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మధుమేహాన్ని తగ్గిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఉసిరి టీని తాగితే మంచిది. రెండు ఉసిరికాయలు, చిన్న అల్లం ముక్కలను తీసుకుని వాటిని గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో కొద్దిగా తేనె వేసి బాగా కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
అయితే ఉసిరికాయలు అందుబాటులో లేకపోతే ఉసిరికాయ జ్యూస్ మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దాన్ని కూడా వాడవచ్చు. లేదా ఉసిరిక పొడి లభిస్తుంది. దాంతో కూడా టీ తయారు చేసుకుని రోజూ తాగవచ్చు. ఇలా ఉసిరి టీని రోజూ ఉదయాన్నే అల్పాహారం అనంతరం తాగుతుంటే క్రమంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…