Sugar : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. మనం వాస్తు ప్రకారం నడుచుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం చేసే పొరపాట్ల వలన, సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇలా చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వంటగదికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. వంటగదిలో ఆహారం వంటివి మనం పెట్టుకుంటూ ఉంటాము. వాస్తు ప్రకారం, సంతోషంగా మన జీవితం ఉండాలంటే, చక్కెరని ఇలా పెట్టడం మంచిది. చక్కెర సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో వాస్తు దోషాలు, ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏమైనా వస్తున్నట్లయితే, ఇలా ఈ చిట్కాలని పాటించండి. దీంతో సంతోషంగా ఉండొచ్చు.
వాస్తు ప్రకారం, ఈశాన్య దిశకి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రేయస్సు అదృష్టంతో ఇది ముడిపడి ఉంది. చక్కెర పాత్రను ఈశాన్యం వైపు పెడితే సానుకూల శక్తి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తొలగిపోతాయి. స్టవ్ దగ్గర షుగర్ వేసిన డబ్బాని పెట్టకండి. స్టవ్ దగ్గర చక్కెర డబ్బా ఉండడం వలన ప్రతికూల శక్తి వస్తుంది. ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. పాజిటివ్ ఎనర్జీ రావాలంటే, ఈ తప్పు చేయకండి.
చక్కెర డబ్బాని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చక్కగా పెట్టుకోవాలి. సానుకూల శక్తిని ఆకర్షించడానికి చక్కెర డబ్బాని ఈ విధంగా పెట్టుకోండి. గుండ్రని లేదా చతురస్రాకార డబ్బాని వాడాలి. ఇలాంటి డబ్బాలో మీరు చక్కెర వేస్తే, సానుకూల శక్తి వస్తుంది. పగుళ్లు ఉన్న జాడీలని ఎప్పుడూ కూడా ఉపయోగించొద్దు.
అవి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి. చూశారు కదా చక్కెర డబ్బాని ఏ విధంగా పెట్టుకోవాలి..? ఎలా పెట్టుకోవాలి అనేది. ఈ తప్పులు జరగకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా ఇబ్బందుల్లో పడాలి. ఇలా, ఈ చిన్న చిన్న చిట్కాలతో ఇబ్బందులు నుండి దూరంగా ఉండండి. వీటిని మీరు ఫాలో అయితే సంతోషంగా ఉండొచ్చు ఎలాంటి సమస్యలు కూడా కలగవు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…