వినోదం

Disha Patani : బ్లూ బికినీలో మంట‌లు రేపుతున్న దిశా ప‌టాని.. కాక రేపుతుందిగా..!

Disha Patani : సోషల్ మీడియాను షేక్ చేయడం, సోకుల వల వేయడంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని రూటే స‌ప‌రేటు. సామజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరించడం, ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుండటం దిశా పటానీ హ్యబీ. లోఫర్‌’లో కనిపించిన ఆ సూపర్‌ సుందరాంగిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. నాగ్‌ అశ్విన్‌ ‘ప్రాజెక్ట్‌ కే’లో ప్రభాస్‌ పక్కన అవకాశం దక్కించుకుంది. అన్నీ కుదిరిదే.. వచ్చే సంక్రాంతికి దిశా పఠానీని తెలుగు తెరపై చూడబోతున్నాం. మోడల్ దిశా పటాని ని హీరోయిన్ చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లోఫర్’ చిత్రంతో దిశా వెండితెరకు పరిచయమైంది. 2015లో విడుదలైన లోఫర్ డిజాస్టర్ కాగా మరలా తెలుగులో నటించలేదు.

ఆ వెంటనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ధోని బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జంటగా ధోని చిత్రంలో నటించింది. ధోని సూపర్ హిట్ కొట్టింది. దాంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. టైగర్ ష్రాఫ్ భాగీ 2, సల్మాన్ ఖాన్ భారత్ చిత్రాల్లో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. దిశా ఫేమ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దిశా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. మరలా దిశా దృష్టి బాలీవుడ్ నుండి సౌత్ కి షిఫ్ట్ అయ్యింది. క‌ల్కి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే సూర్య-శివ కాంబోలో తెరకెక్కుతున్న కంగువ చిత్రంలో నటిస్తుంది. కంగువ సైతం భారీ ప్రాజెక్ట్. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తుంది.

Disha Patani

ఇటీవ‌ల ఈ భామ అలెక్సాండర్ అలెక్స్ ఇల్లిక్ అనే వ్యక్తితో దిశా తరచుగా కనిపిస్తుంది. పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలెక్సాండర్ అలెక్స్ మోడల్, యాక్టర్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్. టైగర్ ష్రాఫ్ కి హ్యాండ్ ఇచ్చి అలెక్స్ తో దిశ సెటిల్ అయ్యిందని అంటున్నారు. బికినీలో ఎప్ప‌టిక‌ప్పుడు సంద‌డి చేస్తూ ఉండే దిశా ప‌టాని కాక రేపే లుక్స్‌లో క‌నిపించి ర‌చ్చ చేస్తుంద‌ని అంటున్నారు. బికినీ లో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ‌కి కుర్రాళ్లు థ్రిల్ అవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం బికినీ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM