ఆరోగ్యం

Curry Leaves For Diabetes : ఈ ఆకులని రోజూ నమిలితే.. షుగర్, బీపీ సమస్యలే వుండవు..!

Curry Leaves For Diabetes : ఈరోజుల్లో, చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా షుగర్, బీపీ వంటి ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కరివేపాకుని అస్సలు తక్కువగా చూడొద్దు. కరివేపాకును, ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన, మూత్ర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఈ చెట్టు వేళ్లతో కషాయం చేసి, ప్రతిరోజు నెలరోజుల పాటు తీసుకున్నట్లయితే, మూత్రపిండాలులో రాళ్లు బాగా కరిగిపోతాయి.

కరివేపాకు ని నూనెలో వేసి మరిగించి ఆ తైలాన్ని తలకి రాసుకుంటే, జుట్టు బాగా నల్లబడుతుంది. కరివేపాకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో వ్యాధుల నుండి కరివేపాకు మనల్ని రక్షిస్తుంది. కరివేపాకుని ఆహారంలో భాగం చేసుకుంటే, రకరకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రక్తపోటు, మధుమేహం బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ సమస్యలు ఉన్నవాళ్లు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Curry Leaves For Diabetes

మందులు ఉపయోగించిన కూడా పెద్దగా సొల్యూషన్ దొరకట్లేదు. బీపీ, షుగర్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఆహారపు అలవాట్లతో పాటుగా, జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా, తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తరచూ మాత్రలు వాడితే ఆయుష్షుని పెంచుకోవడం సాధ్యమవుతుంది. కొన్ని సహజ చిట్కాలను పాటిస్తే కూడా, ఈ సమస్యలకే చెక్ పెట్టవచ్చు. కొన్ని ఆకుల్ని ప్రతిరోజు తీసుకోవడం వలన, షుగర్, బీపీ సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు.

టైపు టు డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు, తులసి ఆకుల్ని రోజు నమిలితే, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. రోజు ఉదయాన్నే, కరివేపాకు ఆకుల్ని తీసుకోవడం వలన, ఇన్సులిన్ లెవెల్స్ కూడా మెరుగుపడతాయి. వేప కూడా షుగర్ ని కంట్రోల్ చేయగలదు. రోజు వేపాకులను తీసుకుంటే, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. చూశారు కదా బిపి, షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని, మరి ఈ ఆరోగ్య చిట్కాలని పాటించి, సమస్యల నుండి దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరచుకోండి.

Share
Sravya sree

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM