Colorful Foods : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మనం చేసే, చిన్న చిన్న పొరపాట్ల వలన, మనం తీసుకునే ఆహారం వలన, ఆరోగ్యం పాడయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మేలు చూసే వాటిని మాత్రమే తీసుకుంటూ ఉండాలి. అయితే, ఈ రంగులో ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టే ఛాన్స్ పెరుగుతుంది. ఒక్కో రంగు ఆహారానికి ఒక్కో ప్రాముఖ్యత వుంది. మనం ఎంత కలర్ ఫుల్ డైట్ తీసుకుంటే, అంత ఆరోగ్యం బాగుంటుంది. ఎర్రటి ఆహారపదార్దాలు తీసుకుంటే, ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు, ఫైటో న్యూట్రిఎంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
ఆపిల్, టమాటో, చెర్రీ, దానిమ్మ, స్ట్రాబెర్రీ ఇలా ఎరుపు రంగులో ఉండే వాటిని తీసుకుంటే కెరోటినోయిడ్స్ వంటి ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి. శరీరంలో వాపును తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కూడా ఉంటాయి. ఆరెంజ్ రంగులో ఉండే బొప్పాయి, క్యారెట్, పసుపు, గుమ్మడికాయ, నారింజ, బత్తాయి వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే, బీటా కెరటినాయిడ్స్ పొందవచ్చు. కొవ్వులో కరిగే కణజాలాలకి యాంటీ ఆక్సిడెంట్లు అందించడానికి సహాయపడతాయి.
ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. ఈ రంగు ఆహార పదార్థాలు తీసుకుంటే, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. హృదయ సంబంధిత సమస్యలు రావు. పసుపు రంగులో ఉండే నిమ్మ, పైనాపిల్, అరటి, మొక్కజొన్న, పసుపు ఉల్లిపాయ, పసుపు క్యాప్సికం వంటివి తీసుకుంటే, జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది.
గ్యాస్టిక్ సమస్యలు కూడా రావు. ఆకుపచ్చ రంగులో ఉండే ఆహార పదార్థాలు అంటే అవకాడో, పియర్స్, క్యాప్సికం, క్యాబేజీ, బెండకాయ, బ్రోకలీ మొదలైనవి తీసుకుంటే విటమిన్ కె బాగా అందుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. నీలం రంగు ఆహార పదార్థాలు వంకాయ, బ్లూ బెర్రీ, బ్లూ క్యాప్సికం వంటివి తీసుకుంటే మెదడుకి శక్తివంతమైన ఆహారంగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రక్తపోటుని కూడా కంట్రోల్ చేస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…