Biscuits Dipped In Tea : చాలా మంది రోజూ టీ తాగుతూ ఉంటారు. మీరు కూడా రోజూ టీ తాగుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. టీ తాగేటప్పుడు చాలా మంది బిస్కెట్లని కూడా తింటూ ఉంటారు. కానీ అది అసలు మంచిది కాదు. టీ లో బిస్కెట్లు వేసుకుని తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టీ, బిస్కెట్లు కలిపి తీసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. బిస్కెట్లలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. బిస్కెట్లు కొవ్వు లేకుండా ఉండవు.
కాబట్టి బిస్కెట్లను ఎక్కువగా టీ లో తీసుకుంటే ఊబకాయం, చర్మ సమస్యలు వంటివి కలిగే అవకాశం ఉంటుంది. పంచదార వుండే ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని తగ్గించేస్తూ ఉంటాయి. బిస్కెట్ల లో షుగర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టీ తో తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. టీ తో చక్కెర బిస్కెట్లని తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలని అవి పెంచుతాయి. సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది. షుగర్, థైరాయిడ్ ఉన్నవాళ్లు బిస్కెట్లు తీసుకోవడం మంచిది కాదు.
టీ, బిస్కెట్లు కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఈ సమస్యని కూడా ఎదుర్కోవాలి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోకండి. సాయంత్రం పూట చాలా మంది సరదాగా వేడిగా ఒక కప్పు టీ తో పాటుగా కొన్ని బిస్కెట్లను తీసుకుంటూ ఉంటారు.
కానీ అలా చేయడం వలన ఇన్ని నష్టాలు ఉంటాయి. బిస్కెట్లలో షుగర్ ఎక్కువ ఉండడంతో పంటి ఎనామిల్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. దంతాలలో క్యావిటీస్ ఏర్పడతాయి. దంతక్షయం వస్తుంది. ఇలా ఇన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి టీ ని బిస్కెట్లతో పొరపాటున కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది. లేదంటే అనవసరంగా ఇన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…