ఆఫ్‌బీట్

Ghost : ఇలా మీకు కూడా జ‌రిగిందా.. అయితే మీరు దెయ్యాన్ని చూసిన‌ట్లే..!

Ghost : దెయ్యం అంటే ప్రతి ఒక్కరూ భయపడి పోతారు. కొంతమంది దెయ్యాలు ఉన్నాయని వాదిస్తూ ఉంటే, కొంతమంది దెయ్యాలు లేవు అని అంటూ ఉంటారు. నిజానికి దెయ్యం అనగానే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో భయం వస్తుంది. చెమటలు పట్టేయడం, కుంగిపోవడం, చేతులు చల్లగా మారిపోవడం ఇలా జరుగుతుంది. దెయ్యం అంటే చాలా మందిలో టెన్షన్ మొదలవుతుంది. అయితే మీరు దెయ్యాన్ని చూశారని నిర్ధారించుకోవడానికి పలు గుర్తులు ఉన్నాయి. వీటి ద్వారా మనం దెయ్యం కనిపించిందని తెలుసుకోవచ్చు.

ఎవరైనా మీ పేరుతో పిలుస్తున్నట్లు మీకు అనిపించినట్లయితే దెయ్యం ఉన్నట్లు అర్థం. మీరు తప్ప ఎవరూ లేనప్పుడు మీ పేరుని ఎవరో పిలుస్తున్నట్లు మీకు వినిపిస్తే అక్కడ దెయ్యం సంచరిస్తున్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. మీ కుక్క మీరు ఉన్నప్పుడు కూడా అరుస్తూ ఉన్నట్లయితే అక్కడ దెయ్యం సంచరిస్తున్నట్లు మీరు అర్థం చేసుకోవచ్చు. మీ ఇంటికి సంబంధించినది కాకుండా ఎక్కడి నుండో దుర్వాసన కానీ సువాసన కానీ వస్తున్నట్లు వచ్చి మళ్లీ మాయమైపోతున్నట్లయితే కూడా అది దెయ్యానికి సంకేతం అని చెప్పొచ్చు.

Ghost

కొంచెం సేపు చలి వల్ల గడ్డ కట్టినట్లు భావన కలిగినట్లయితే అక్కడ దెయ్యం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ఒక గాలి తెమ్మెర తాకుతూ వెళ్లినట్లు భావన మీకు కలిగినట్లయితే కూడా దెయ్యం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంటిలో విద్యుత్ కి ఏ విధమైన సమస్య లేకున్నా షార్ట్ స‌ర్క్యూట్ అయిన‌ట్లు కనబడుతున్నట్లయితే కూడా అక్కడ దెయ్యం సంచరిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.

మీ భుజం మీద ఒక గట్టి శ్వాసను అనుభూతి చెందుతున్నట్లయితే అక్కడ దెయ్యం ఉందని అర్థం చేసుకోవాలి. అయితే ఇటువంటివి చాలా అరుదుగా కనపడుతుంటాయి. అదే విధంగా దెయ్యం ఉన్నట్లయితే పాదముద్రల ధ్వని, కాళ్ళ గజ్జెల శబ్దం, ఎక్కడి నుండో తెలియకుండా సంగీతం వినపడడం, ఇటువంటివి జరిగితే కూడా దెయ్యం ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM