ఆరోగ్యం

Cloves : ల‌వంగాలను మీరు తిన‌డం లేదా.. అయితే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cloves &colon; మనం వంటల్లో మసాలాలని రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము&period; కొన్ని రకాల ఆహార పదార్థాలు&comma; మసాలా సామాన్లు లేకపోతే అస్సలు రుచిగా కూడా ఉండవు&period; ఎక్కువగా మనం ఉపయోగించేవి లవంగాలు&period; లవంగాలు వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి&period; లవంగం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి&period;&period;&quest;&comma; ఏ సమస్యలకి పరిష్కారం ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; లవంగాలు కాస్త ముదురు రంగులో మనకి కనబడుతుంటాయి&period; కానీ వీటిని మొదట తెంపినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండినప్పుడు గోధుమ రంగులోకి ఇవి మారుతూ ఉంటాయి&period; ఎక్కువగా వీటిని మనం బిర్యానీ వంటి వాటిని చేసుకోవడానికి వాడుతూ ఉంటాము&period; అయితే&comma; లవంగాలని వాడటం వలన నొప్పి నివారిణిగా అవి పని చేస్తాయి&period; లవంగంతో నూనె వంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు&period; లవంగం నూనె అద్భుతమైన లాభాలను ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44526" aria-describedby&equals;"caption-attachment-44526" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44526 size-full" title&equals;"Cloves &colon; à°²‌వంగాలను మీరు తిన‌డం లేదా&period;&period; అయితే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;cloves-1&period;jpg" alt&equals;"amazing health benefits of cloves " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44526" class&equals;"wp-caption-text">Cloves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీటకాల బాధనుండి ఈజీగా బయటపడడానికి అల్మారాల్లో లవంగాలు నూనెని ఒక కాటన్ క్లాత్ లో పెట్టి ఉంచితే&comma; కీటకాలు వంటివి చేరవు&period; లవంగం జీర్ణ ఎంజైమ్ ని పెంచేస్తుంది&period; జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది&period; కడుపు ఉబ్బరం&comma; గుండెలో మంట&comma; వికారం&comma; వాంతులు వంటి సమస్యలు లవంగాలతో తొలగించుకోవచ్చు&period; అంతేకాకుండా లవంగాలు కలరా కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విరోచనాలు&comma; వాంతులు వంటివి కలరా వలన వస్తూ ఉంటాయి&period; అవి కూడా బాగా తగ్గిపోతూ ఉంటాయి&period; కలరా బ్యాక్టీరియా కి వ్యతిరేకంగా లవంగాలు పనిచేస్తాయి&period; అలానే&comma; క్యాన్సర్ కి వ్యతిరేకంగా కూడా లవంగాలు పనిచేస్తాయి&period; క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది&period; ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశలో చికిత్స చేయడానికి లవంగాలని ఉపయోగించవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలేయ ఆరోగ్యానికి కూడా లవంగాలు బాగా ఉపయోగపడతాయి&period; షుగర్ ఉన్న వాళ్ళు లవంగాలు తీసుకుంటే&comma; కంట్రోల్ లో షుగర్ లెవెల్స్ ని ఉంచుకోవచ్చు&period; తెల్ల రక్త కణాలని లవంగాలు పెంచుతాయి&period; లవంగాలను తీసుకోవడం వలన పంటి నొప్పి కూడా బాగా తగ్గుతుంది&period; తలనొప్పి తో బాధపడినప్పుడు కూడా లవంగాలు చాలా చక్కగా పనిచేస్తాయి&period; లవంగాలని పేస్ట్ కింద కానీ పౌడర్ కింద కానీ చేసుకుని&comma; రాళ్ల ఉప్పుతో కలిపి పాలల్లో కలిపి తీసుకుంటే&comma; తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది&period; ఇలా లవంగాలతో అనేక లాభాలని మనం పొందవచ్చు&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM